మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా బింబిసార. థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే సోషియో ఫాంటసీ సినిమా కావడంతో దీనికి తగ్గట్టు చక్కటి గ్రాఫిక్స్‌ను అదే రేంజులో ఆసక్తిరేకెత్తించేలా ఉండడంతో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు బింబిసార ఓటీటీ డేట్ ఫిక్స్ చేసింది …
Read More »బాబాయ్‌గా అదే నేను నీనుంచి కోరుకుంటున్నా: బాలకృష్ణ
నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన బింబిసార సక్సెస్‌పై బాలకృష్ణ స్పందించారు. సినిమా అద్భుతంగా ఉందని ఇలాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించినందుకు హ్యాట్సాఫ్ అంటూ కొనియాడారు. మొదటి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ వశిష్ఠ్‌కి తనని తాను ఫ్రూవ్ చేసుకున్నావని త్వరలో మనం కలిసి పనిచేద్దాం అని అన్నారు బాలయ్య. కొత్త వారికి గొప్ప అవకాశాలిచ్చిన ఘనత తమ కుటుంబానికే దక్కుతుందని చెప్పారు. ఇలాంటి మరిన్ని సినిమాలను నువ్వు అందించాలని అదే నేను …
Read More »‘ఉమామహేశ్వరి సూసైడ్.. చంద్రబాబు వచ్చాకే ఆ లేఖ మాయం చేశారు’
ఎన్టీఆర్ చిన్నకుమార్తె ఉమామహేశ్వరి బలవన్మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీబీఐ విచారణ కోరాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్రానికి చంద్రబాబు లేఖ రాసి తన నిజాయతీని నిరూపించుకోవాలని సూచించారు. ఆస్తి తగాదాలతో మానసిక వేదనకు గురిచేయడంతోనే ఉమామహేశ్వరి చనిపోయినట్లు తెలుస్తోందన్నారు. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో లక్ష్మీపార్వతి మాట్లాడారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని …
Read More »ఎన్టీఆర్ కుమార్తె సూసైడ్ చేసుకున్నారా?
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మృతి నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన తల్లి సూసైడ్ చేసుకుని చనిపోయిందంటూ ఉమామహేశ్వరి కుమార్తె దీక్షిత పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతోనే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్‌లో ఉమామహేశ్వరి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్ వద్దకు ఆమె సోదరులు రామకృష్ణ, బాలకృష్ణతో …
Read More »