Home / Tag Archives: national (page 50)

Tag Archives: national

సోనియా గాంధీపై సీఎం సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీని చచ్చిన ఎలుకతో పోలుస్తూ నోరు జారారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మనోహార్ లాల్ ఖట్టార్ . అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోనియా గాంధీ, ఆపార్టీకి చెందిన పలువురు నేతలపై విమర్శల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ గత ఎంపీ ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని.. సోనియా గాంధీ నాయకత్వాన్ని తిరస్కరించారు. ఇప్పటి వరకు జరిగిన …

Read More »

తెలంగాణకు కేంద్రం అన్యాయం

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ముద్ర పథకంలో అన్యాయం చేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ముద్ర పథకం కింద రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు 28,86,210 మందికి మాత్రమే రుణాలు అందాయని ఆయన అన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర జనాభాతో పోలిస్తే ఇది కేవలం 7.42 శాతమే అని ఆయన విమర్శించారు. దీనికి సంబంధించిన వినోద్ కుమార్ కేంద్ర ఆర్థిక శాఖ …

Read More »

ప్రధాని మోదీ చేతిలో ఉందేంటో తెలుసా.?

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ తమిళనాడులో చెన్నైలోని మామల్లాపురంలో పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్ పి గ్ తో అనధికార భేటీ జరిపారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ మామల్లాపురం బీచ్ లో ఉన్న చెత్తను ఏరుతూ ఒక వీడియోను తన అధికారక ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ వీడియోలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేతులో ఒకరోలర్ లాంటి వస్తువు ఉండటం మనం …

Read More »

రూ. 2వేల నోటు రద్దు వార్తలపై ఆర్బీఐ కీలక ప్రకటన

ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు వెయ్యి రూపాయలు,ఐదు వందల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో సరికొత్త రూ.2000,500నోట్లు తీసుకొచ్చిన సంగతి విదితమే. అయితే తాజాగా రూ.2వేల నోట్లను రద్దు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తారీఖులోపు రద్దు అవుతుంది.అప్పటిలోగా మీ దగ్గర ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. …

Read More »

అడ్రస్ లేని రాహుల్ గాంధీ

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు ,ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి అయిన రాహుల్ గాంధీ అడ్రస్ లేకుండా పోయారు. ఈ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర ,హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అసలు రాహుల్ గాంధీ ఊసే లేదు. ఆయన విదేశీ పర్యటనలో ఉండటం వలనే ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల దసరా పండుగ తర్వాత …

Read More »

గాంధీజీ గురించి తెలియని రహాస్యాలు

మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన గురించి తెలియని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిష్టాత్మకమైన నోబుల్ బహుమతికి ఐదు సార్లు నామినేట్ అయిన ఎప్పుడూ కూడా దక్కించుకోలేదు గాంధీజీ తొలిసారి ఆంగ్ల భాషని తన ఐరిష్ గురువుతో మాట్లాడారు కొద్దికాలం బ్రిటీష్ సైన్యంలో కూడా పనిచేశారు సౌత్ అఫ్రికాలో తన మొదటి రోజుల్లో జూలు వార్ ,బోయర్ వార్ లో వాలంటరీగా పనిచేశారు అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ ప్రతీ …

Read More »

బ్రేకింగ్..చెన్నైలో ప్రధాని మోదీ హత్యకు కుట్ర..యువకుడి అరెస్ట్..!

కశ్మీర్ ‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం ప్రధాని మోదీని హతమారుస్తామని పలు టెర్రరిస్టు గ్రూపులు హెచ్చరికలు జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రధానికి మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే తాజాగా రాజీవ్‌గాంధీని హతమార్చిన తరహాలోనే ప్రధాని మోదీని హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చెన్నై పోలీసు కంట్రోల్‌ రూంకు ఆదివారం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ కాల్‌ …

Read More »

ఢిల్లీ హైకోర్ట్‌లో కాంగ్రెస్ నేత చిదంబరానికి ఎదురుదెబ్బ…!

ఐఎన్ఎక్స్‌ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి ఢిల్లీ హైకోర్ట్‌లో చుక్కెదురైంది. ఐఎన్‌ఎక్స్ మీడియా స్కామ్‌లో చిదంబారాన్ని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న చిదంబరం బెయిల్ కోసం  ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్‌ను ఢిల్లీ హైకోర్ట్ కొట్టివేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చిదంబరం బయటకు వెళితే సాక్షులను …

Read More »

పబ్లిక్‌గా మందేసి అమ్మాయితో చిందేసిన బీజేపీ ఎమ్మెల్యే..వైరల్ వీడియో…!

ఉత్తరాదిన బీజేపీ ఎమ్మెల్యేలు రోజు రోజుకీ దిగజారిపోతున్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అమ్మాయిలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, తుపాకీలతో హల్‌చల్‌ చేయడం, తమను ఎదిరించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడడం..తాగి, అమ్మాయిలతో చిందులు వేయడం బీజేపీ ఎమ్మెల్యేలకు కామన్ అయిపోయింది. తాజాగా   ఓ బీజేపీ ఎమ్మెల్యే పబ్లిక్‌గా చుక్కేసి బార్‌ డ్యాన్సర్‌తో చిందేశాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన …

Read More »

దారుణం…మైనర్‌బాలికపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం…!

ఉత్తర భారతంలో కాషాయనాథులు కామాంధుల్లా రెచ్చిపోతున్నారు. మహిళలపై, బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు.  ఉన్నావోలో 18 ఏళ్ల ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బాధిత యువతి ఏకంగా సీఎం ఆదిత్యనాథ్ ఛాంబర్ ముందు ధర్నాకు దిగినా ఫలితం లేకపోయింది. పైగా ఎమ్మెల్యేకు వత్తాసు పలికిన పోలీసులు ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారు. బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు బాధిత యువతపై …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri