Home / Tag Archives: politics (page 5)

Tag Archives: politics

చంద్రబాబుకు మరో షాక్… వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే…!

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించామని ఆనందంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వరుసగా షాక్ ఇస్తున్నారు. ప్రకాశం, కడప జిల్లాలతో మొదలైన వలసల పర్వం ఇప్పుడు కర్నూలు జిల్లా టీడీపీని కుదిపేస్తోంది. కర్నూలు జిల్లాలో బలమైన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో మరో టీడీపీ …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై మంత్రి వెల్లంపల్లి స్పందన..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనాపేరుతో వాయిదా వేస్తూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి తీసుకున్న నిర్ణయంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతోంది. కేవలం తన సామాజికవర్గానికి చెందిన చంద్రబాబును, టీడీపీని కాపాడుకోవడం కోసమే నిమ్మగడ్డ కనీసం అధికార యంత్రాంగంతో సంప్రదించకుండా రాత్రికి రాత్రే ఎన్నికలను వాయిదా వేశారంటూ సీఎం జగన్‌తో పాటు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై తాడేపల్లిలోని పార్టీ …

Read More »

వైయస్ఆర్‌పై పరిటాల శ్రీరామ్‌ కండకావరం.. కేసు నమోదు..!

టీడీపీ మాజీమంత్రి పరిటాల సునీత కుమారుడు, పరిటాల శ్రీరామ్‌‌ తీరు ఆది నుంచి వివాదాస్పదమే. గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబు, లోకేష్‌ల అండతో పరిటాల శ్రీరామ్ చెలరేగిపోయాడు. దౌర్జన్యాలు, సెటిల్‌మెంట్లు, భౌతిక దాడులు..భూకబ్జాలు..ఇలా పరిటాల శ్రీరామ్ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఇప్పడు అధికారంలో లేకపోయినా శ్రీరామ్ దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. రాప్తాడు నియోజకవర్గం, రామగిరిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా శ్రీరామ్ ఏకంగా …

Read More »

కడపలో మరో ఓటుకు నోటు బాగోతాన్ని బయటపెట్టిన రామసుబ్బారెడ్డి..!

తెలుగు రాజకీయాలను కుదిపేసిన ఓటుకు నోటు బాగోతం అనగానే టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తుకువస్తారు. మావాళ్లు బ్రీఫ్డ్‌మీ అంటూ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో స్వయంగా చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన మాటలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే అప్పుడప్పుడే విభజనతో తెలుగు ప్రజల మధ్య మనస్పర్థలు తీవ్రంగా ఉన్న తరుణంలో చంద్రబాబు తెలివిగా సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ అంటూ బుకాయించి ఆ కేసు నుంచి అప్పటికీ తప్పించుకున్నాడు. కానీ ఇప్పటికీ …

Read More »

మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో లోకేష్ ఓవరాక్షన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పోలీసులు..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిగారి పుత్రరత్నం, ప్రతి రోజు ట్విట్టర్‌లో కూతెట్టె నారాలోకేష్ గారు చాలా రోజుల తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చి ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు..మా వాళ్లకు నోరుంది..మా ఇష్టం వచ్చినట్లు తిడతాం… సోషల్ మీడియాలో వైసీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెడతాం..మేం ఏం చేసినా పోలీసులు చూస్తూ ఊరుకోవాల్సిందే అంటూ చిందులు వేశాడు. వివరాల్లోకి వెళితే..ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఓ మ్యారేజీ …

Read More »

బ్రేకింగ్..మధ్యప్రదేశ్ లో 16మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా !

మధ్యప్రదేశ్‌లో రాజకీయం రోజురోజుకి అనేక మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షోబాలు ఎదుర్కుంటుంది. మాజీ ఎంపీ  జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ కూడా రాసారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాజకీయం చర్చియాంసంగా మారింది. ఇది ఇలా ఉండగా తాజాగా మధ్యప్రదేశ్ రాజకీయంలో మరో బాంబు పేలింది. ఏకంగా 16మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా …

Read More »

చంద్రబాబుకు షాక్…ఏబీవీ పిటీషన్‌ను కొట్టేసిన క్యాట్..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఏపీ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగాను, ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ (క్రమశిక్షణ, అప్పీల్‌) నిబంధనల నియమం 3 (1) కింద జగన్ సర్కార్ సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఏబీవీ సస్పెషన్‌పై చంద్రబాబుతో సహా ఎల్లోమీడియా గగ్గోలు పెట్టింది. అధికారులపై కక్షగట్టి వేధిస్తున్నారంటూ చంద్రబాబు సీఎం  జగన్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించాడు కాగా గత ప్రభుత్వ హయాంలో …

Read More »

టీడీపీకి మరో షాక్..కొడుకుతో సహా వైసీపీలో చేరిన మాజీ మంత్రి…!

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీలో రాజకీయ రగడ జరుగుతున్న వేళ ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తన కొడుకు తెలుగు యువత నాయకుడు గాదె మధుసూదర్ రెడ్డితో సహా వైసీపీలో చేరారు. మార్చి 16 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం జగన్ …

Read More »

పచ్చ పార్టీ వ్యవహారం చూస్తుంటే.. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయ్ అన్నట్టుంది !

వైసీపీ సీనియర్ నేత మరియు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అండ్ బ్యాచ్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు జరగకూడదు కరోనా ప్రభావం ఉందని మాట్లాడుతున్న బాబు అండ్ బ్యాచ్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. “పచ్చ పార్టీ నేతలు బయట బాగానే తిరుగుతున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్తున్నారు. మీడియా కాన్ఫరెన్సులు పెడుతున్నారు. కరోనా బూచిని చూపి ఎలక్షన్లు మాత్రమే వాయిదా వేయడం మంచి …

Read More »

ఎన్నికలు వాయిదా వేయిస్తే గెలిచినట్టు కాదు బాబూ..ఎన్నివారలైనా నువ్వు అంతే !

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఏకపక్షంగా వాయిదా వేయడంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో, సీఎస్‌ వంటి అధికార యంత్రాంగంతో  సంప్రదించకుండా రాత్రికి రాత్రే కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ తీరును సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. మరోవైపు ఎన్నికల వాయిదాను స్వాగతించిన చంద్రబాబు..వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “స్థానిక …

Read More »