Home / ANDHRAPRADESH / అయ్యో రఘురామా..మరీ ఇంత రియలైజేషనా..సీఐడీ ట్రీట్‌మెంట్ గుర్తొచ్చిందా..?

అయ్యో రఘురామా..మరీ ఇంత రియలైజేషనా..సీఐడీ ట్రీట్‌మెంట్ గుర్తొచ్చిందా..?

.రఘురామ కృష్ణంరాజు అలియాస్ విగ్గురాజు… వేల కోట్లకు అధిపతి అయిన ఈ ప.గో. జిల్లా రాజుగారు…రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు..టీడీపీ నుంచి బీజేపీకి..బీజేపీ నుంచి టీడీపీకి…ఇలా పలుమార్లు పార్టీలు మార్చిన రాజుగారు ఏనాడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచింది లేదు….2019 ఎన్నిలకు ముందు టీడీపీ కోవర్టుగా వైసీపీలో చేరిన రఘురామ క్రిష్ణంరాజు…జగన్ వేవ్‌లో నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచారు..కానీ ఆర్నెళ్లే తన ముసుగు బయటపెట్టి..చంద్రబాబు కోవర్టుగా సొంత ప్రభుత్వాన్ని, పార్టీని బద్నాం చేసే పనిలో పడ్డారు..రఘురామ చంద్రబాబు వదిలిన బాణం అని గ్రహించిన వైఎస్ఆర్‌సీ పెద్దలు ఆ‍యన్ని పార్టీ నుంచి బహిష్కరించారు..అయితే 6 వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి కూడా తనకున్న ధనబలంతో కేంద్రంలోని బీజేపీ పెద్దల అడుగులకు మడుగులు ఒత్తే రఘురామ తనపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వేటు పడకుండా జాగ్రత్తపడుతూ..వైసీపీ రెబల్ ఎంపీగా టీడీపీ అనుకుల మీడియాలో చంద్రబాబు అజెండాను, టీడీపీ జెండాను మోస్తున్నారు..

అయితే సీఎం జ‌గ‌న్‌, సొంత పార్టీ నేత‌ల‌పై ఇష్టానురీతిలో మాట్లాడుతున్నార‌ని, కులాల పేరుతో వైష‌మ్యాలు రెచ్చ‌గొడుతున్నారంటూ రఘురామను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ నుంచి గుంటూరులోని సీఐడీ ప్ర‌ధాన కార్యాల‌యానికి తీసుకెళ్లి చిత‌కొట్టార‌ని ర‌ఘురామ పచ్చమీడియా గొట్టాల ముందు తన రెండు కాళ్లను చూపుతూ బావురుమన్నారు.. ఇప్ప‌టికీ నాటి కాళ‌రాత్రిని ఆయ‌న తరచుగా గుర్తు చేసుకుంటూ ఉంటారు… గుండె ఆప‌రేష‌న్ చేయించుకున్నాన‌ని మొర పెట్టుకున్నా విన‌లేద‌ని, అబ్బా, అమ్మా, నాయ‌నా అని చావుకేక‌లు పెట్టిన‌ట్టు ర‌ఘురామ పలుమార్లు పచ్చమీడియాలో వాపోయారు..

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ స్కామ్‌లో విచారణ నిమిత్తం ఏపీ సీఐడీ 2 రోజుల కస్టడీకి తీసుకోంది..దీంతో పచ్చమీడియా సీబీఎన్ ఛానల్‌కు రఘురామకు పట్టిన గతే మా బాబుగారికి పడుతుందేమోనని డౌట్ వచ్చి..ఏకంగా తమ మీడియా గొట్టాలను పట్టుకెళ్లి…సీఐడీ విచారణ ఎలా ఉంటుందనే ప్రశ్న అడిగింది…పాపం రఘురామ గారికి సీఐడీ ట్రీట్‌మెంట్ గుర్తుకువచ్చిందే ఏమో..ష్..గప్‌చుప్ అంటున్నాడు..మరి జరుగుతున్న పరిణామాలు చూస్తే ..అర్థం చేసుకోవాలి..ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కాబట్టి..ష్ గప్‌చుప్ అంటూ చంద్రబాబుపై సీఐడీ విచారణ గురించి మాట్లాడేందుకు నిరాకరించారు..ఎందుకు ఇలా అంటున్నారని సదరు పచ్చమీడియా ప్రతినిధి అడిగితే..మన లిమిట్స్ మనకున్నాయి..వాళ్ల అధికారాలు వా ళ్లు చూపెడతారు..మన లిమిట్స్‌లో మనం ఉండాలి కాబట్టి…ష్ గుప్‌చుప్ అంటూ …డైలీ పచ్చ మీడియా గొట్టాల ముందు సీఎం జగన్‌ని, ప్రభుత్వాన్ని బండ బూతులు తిట్టే రఘురామ..ఇప్పుడు నోరెత్తనంటున్నాడు..

ఇక శుక్రవారం అరెస్టులు..శుక్రవారం తీర్పులు ఎలా చూస్తారంటూ.. .చంద్రబాబును అరెస్ట్ , కస్టడీ తీర్పులపై స్పందించాల్సిందిగా మళ్లీ రాజుగారిని పచ్చమీడియా ప్రతినిధి రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు..ఎలా చూస్తారండీ..అందరూ చూస్తున్నారు కాబట్టి..అంటూ ఓ వెర్రి నవ్వు నవ్విన రాజుగారు..మళ్లీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంటూ ..ఇక్కడ ఏం మాట్లాడితే..మళ్లీ సీఐడీ కేసులు పెట్టి బొక్కలో తోసి తోముతారో అని భయపడ్డారేమో రాజుగారు..ఇక అక్కడ నుంచి సైలెంట్‌గా జంప్ అయ్యారు..పాపం ఇన్నాళ్లు ఢిల్లీలో కూర్చుని విగ్గేట్టుకుని…చంద్రబాబు తొత్తుగా ఎల్లోమీడియా గొట్టాల ముందు రచ్చబండ పేరుతో జగన్ సర్కార్‌ని, సొంత పార్టీని బద్నాం చేసిన రఘురామ ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్‌తో తనను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో ఢిల్లీకి పారిపోయిన నారా లోకేష్‌కు ఆశ్రయం ఇచ్చాడు..తండ్రి జైల్లో ఉంటే..రఘురామ పంపిస్తున్న నాన్‌వెజ్ క్యారేజీ తిని..లోకేష్ 5 స్టార్ హోటల్‌లో హ్యాపీగా తనను కలిసేవారితో నవ్వుతూ ఫోటోలు దిగుతున్న లోకేష్‌ను కూడా ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో ఎక్కడ ఈ కేసులో తనను కూడా లాగి..బెండు తీస్తారనే భయమో ఏమో కానీ..చంద్రబాబు సీఐడీ కస్టడీపై మాత్రం నోరెత్తను..ష్..గప్‌చుప్ అంటున్న రాజుగారిని ఇదీ,.రియలైజేషన్ అంటూ సోషల్ మీడియాలో నెట్‌జన్లు ఆడేసుకుంటున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat