తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా ప్రముఖ యాంకర్ సుమ కనకాల మెయిన్ రోల్ గా నటించిన ‘జయమ్మ పంచాయితీ’ మూవీకి సంబంధించిన రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు.. ఈ చిత్రాన్ని విజయ లక్ష్మీ సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించారు. ఇప్పటికే, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను పవర్ …
Read More »YCP Mp సంజీవ్ కుమార్ కు షాక్
ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ సంజీవ్ కుమార్ ను సైబర్ నేరగాడు బురిడీ కొట్టించాడు. మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యింది.. వెంటనే పాన్ నంబరుతో జత చేసి అప్ డేట్ చేసుకోవాలని సదరు ఎంపీకి మెసేజ్ వచ్చింది. దానిని నమ్మి లింకులో వివరాలు నింపి పంపగా ఓటీపీ వచ్చింది. ఓ వ్యక్తి ఎంపీకి ఫోన్ చేసి OTP, ఇతర వివరాలు తెలుసుకున్నాడు. …
Read More »మీకు జుట్టు ఊడిపోతుందా..?
మీ జుట్టు ఊడిపోతుందా.. ఏమి చేసిన కానీ ఊడే జుట్టును కాపాడుకోలేకపోతున్నారా.. అయితే మీకోసం కొన్ని టిప్స్. అవి ఏంటో ఇప్పుడు చుద్దాం . జుట్టుకు నూనె, షాంపూ రాసేటప్పుడు గోర్లతో గట్టిగా గీకకూడదు. వారంలో 2 రోజులకు ఒకసారైనా తలస్నానం చేయాలి. వేడినీళ్లకు బదులు చల్లని గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తరువాత జుట్టును బాగా ఆరబెట్టుకోవాలి. ఆహారంలో విటమిన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు ఉండేలా …
Read More »OTT లోకి RRR
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా ఎంఎం కిరవాణి సంగీతం అందించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. శ్రియా,ఆలియాభట్టు,అజయ్ దేవగన్,సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించగా పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ RRR. ఈ మూవీ ఓటీటీలో విడుదలపై క్లారిటీ వచ్చేసింది. జూన్ 3న జీ5, నెట్ …
Read More »‘జై భీమ్’ మరో అరుదైన ఘనత
తమిళ స్టార్ యాక్టర్ సూర్య నటించిన ‘జై భీమ్’ మరో అరుదైన ఘనత సాధించింది. 12వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. నటుడు మణికందన్ ఈ మూవీలో తన పాత్రకు ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును గెలుచుకున్నాడు. ఈ మూవీ ఆస్కార్ రేసులోనూ నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆఖర్లో నామినేషన్ దక్కలేదు. ఈ సినిమాకు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు.
Read More »మతి పొగొడుతున్న సాక్షి అగర్వాల్ అందాలు
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మంత్రి హరీష్ దంపతులు
జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు జిల్లాలోని ప్రముఖ ఆలయం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావు ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు మందు ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. దర్శనానంతరం హరీశ్ రావు దంపతులకు అర్చకులు వేదాశీర్చనం అందజేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు …
Read More »దేశంలో కొత్తగా 3205 కరోనా కేసులు
దేశంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 3205 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కల్పి ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,30,88,118కి చేరాయి. వీటిలో ఇప్పటికే 4,25,44,689 మంది కోలుకున్నారు. మరో 5,23,920 మంది కరోనా మహమ్మారి భారీన పడి మృతిచెందారు. అయితే ఇంకా 19,509 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 31 మంది వైరస్‌కు బలయ్యారు. 2802 మంది మహమ్మారి …
Read More »బ్లాక్ డ్రెస్‌లో రెచ్చిపోయిన రష్మీ దేశాయ్
Whats App Users కి శుభవార్త
వాట్సాప్ లో ప్రస్తుతం మనం ఎవరి స్టేటస్ చూడాలన్నా మనం ఆ ట్యాబ్లోకి వెళ్లాలి. కానీ ఇకపై మీరు రెగ్యులర్ గా వాట్సాప్ టచ్లో ఉండే వ్యక్తులు స్టేటస్ పెట్టగానే మీకు తెలిసిపోతుంది. చాట్ లిస్ట్లో కనిపించే ప్రొఫైల్ డీపీ చుట్టూ స్టేటస్ పెట్టినట్లు కనిపిస్తుంది. డీపీని క్లిక్ చేయగానే స్టేటస్ పేజీకి వెళుతుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఇప్పటికే ఈ సదుపాయం ఉంది.. అయితే వాట్సాప్ లో …
Read More »