Home / Tag Archives: slider (page 554)

Tag Archives: slider

పారిస్‌ లో మంత్రి కేటీఆర్ Busy Busy

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బుధవారం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌కు బయలుదేరివెళ్లారు. ఈ నెల 29వ తేదీన ఫ్రాన్స్‌ ఎగువ సభలో (సెనేట్‌) జరిగే ‘యాంబిషన్‌ ఇండియా-2021’ సదస్సులో పాల్గొంటారు. ‘గ్రోత్‌-డ్రాఫ్టింగ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండో ఫ్రెంచ్‌ రిలేషన్స్‌ ఇన్‌ పోస్ట్‌ కొవిడ్‌ ఎరా (కొవిడ్‌ తర్వాత భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య సంబంధాలు) అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు. అనంతరం పలువురు ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో సమావేశమవుతారు. …

Read More »

మంత్రి హారీష్ రావు సవాల్ – పరారైన బీజేపీ

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఓట్లు దండుకోవాలని చూసిన బీజేపీ అసలు స్వరూపాన్ని టీఆర్‌ఎస్‌ బయట పెట్టింది. కమలం పార్టీకి హుజూరాబాద్‌ ప్రజలు ఓటు ఎందుకెయ్యాలో చెప్పాలని ఎన్నిసార్లు డిమాండ్‌చేసినా ముఖం చాటేసింది. మంత్రి హరీశ్‌రావు ఎన్ని సవాళ్లు విసిరినా సమాధానం చెప్పకుండా ఆ పార్టీ నాయకులు పరారయ్యారు. విచిత్రం ఏమిటంటే.. ఏ ఒక్క సవాల్‌కు కాషాయం పార్టీ సమాధానం చెప్పలేకపోయింది. దీంతో కమలం పార్టీ నాయకుల …

Read More »

వాసాలమర్రిలోని దళిత కుటుంబాలకు అందిన దళితబంధు పథకం ఫలాలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలోని దళిత కుటుంబాలకు దళితబంధు పథకం ఫలాలు అందాయి. బుధవారం పండుగ వాతావరణంలో యూనిట్ల పంపిణీని చేశారు. కూలీనాలీ చేసుకొంటూ జీవనం సాగించిన నిరుపేద దళిత కుటుంబాల వారు ఇప్పుడు ఓనర్లుగా మారి కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. వాసాలమర్రిలోని 76 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో గతంలోనే జమ చేశారు. తాజాగా వీరిలో ముగ్గురికి …

Read More »

గెల్లు శీనుకు 25వేల మెజార్టీ ఖాయం

‘హుజూరాబాద్‌ ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్‌ గెలుపు ఖాయమైపోయింది. ఆయన 25 వేల ఓట్ల మెజారిటీ సాధించబోతున్నారు. బుధవారం ఉదయమే మనకు అందిన తాజా సర్వేల్లో ఈ విషయం తేటతెల్లమైంది’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఏ సర్వే చూసినా టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని చెప్తున్నదని, చివరికి బీజేపీ వాళ్ల సర్వేలో కూడా ఇదే తేలడంతో కొంత మంది ఆ పార్టీ నాయకులు ఫోన్లు నేలకేసి కొట్టుకుంటున్నారని తెలిపారు. …

Read More »

ఖాయమైన గెల్లు శ్రీను గెలుపు

అబద్ధాలకు, కుటిలనీతికి కాలం చెల్లిపోతున్నదా? అభివృద్ధి, సంక్షేమానికే హుజూరాబాద్‌ ఓటర్లు ఓటు వేయబోతున్నారా? ఇంటిపార్టీకే అండగా నిలువాలని నిర్ణయించుకొన్నారా? హుజూరాబాద్‌లో ఎవరి నోట విన్నా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌పై అచంచలమైన విశ్వాసం విస్పష్టంగా కనిపిస్తున్నది. ఉప ఎన్నిక ఏకపక్షంగా జరుగబోతున్నదని తేలిపోయింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ గెలుపు ఖాయమైందని టీఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. మోయలేని భారంగా మారిన గ్యాస్‌బండకు దండం పెట్టి బీజేపీని కోదండమెక్కించాలని …

Read More »

నల్ల చట్టాలు మాకొద్దు … కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు అక్షయపాత్ర

కెనడాలో ఉన్న అత్యంత పెద్దదైన ఎత్తిపోతల పథకానికి మించి సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రపంచ రికార్డును అధిగమించారని ప్రముఖ సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి అన్నారు. జనగామలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో కలిసి ఓ థియేటర్‌లో ‘రైతన్న’ సినిమాను తిలకించారు.ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు దేశం కట్టింది కాదన్నారు. వేరుపడి బాగుపడుతున్న ఒక రాష్ట్రం సొంతంగా …

Read More »

సిలిండర్‌కు దండం పెట్టండి.. కారు గుర్తుకు ఓటెయ్యండి -మంత్రి KTR

‘ఆప్‌ ఓట్‌ కర్‌నే కే లియే జా రహే హైనా.. జరా గ్యాస్‌ సిలిండర్‌ కో నమస్కార్‌ కర్‌కే జావో’.. 2014 సార్వత్రిక ఎన్నికల సభల్లో కనపడ్డ ప్రతి మైకులోనూ మోదీ ప్రజలకు ఇచ్చిన పిలుపు ఇది. అప్పుడు సిలిండర్‌ ధర సుమారు రూ.410 ఉన్నది. ఆ ధరే ఎక్కువంటూ మోదీ తెగ బాధపడిపోయారు. ఇది 2021. ఇవాళ గ్యాస్‌ ధర రూ.వెయ్యి దగ్గర్లోకి చేరింది. ఇప్పుడు ఓటర్లు సిలిండర్‌కు …

Read More »

దేశానికి ఆదర్శంగా నిలిచేలా రైతు సంక్షేమ పథకాలు

 దేశానికి ఆదర్శంగా నిలిచేలా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో రైతు సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని ప్రజాతినిధులు పేర్కొన్నారు. జిల్లాలోని పలుచోట్ల మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం విముఖంగా ఉన్నప్పటికీ, రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్‌ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.సిరికొండ …

Read More »

హుజురాబాద్ లో ప్రచారానికి నేటితో తెర..

కొవిడ్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారానికి తెరదించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో బుధవారం సాయంత్రం ఐదు గంటల తరువాత హుజూరాబాద్‌లో మైకులన్నీ మూగబోనున్నాయి. స్థానికేతరులంతా నియోజకవర్గాన్ని విడిచిపోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఏ ఎన్నిక జరిగినా.. పోలింగ్‌కు 48 గంటల ముందు వరకు ప్రచారం చేసుకోవచ్చు. కానీ తాజాగా ఎన్నికల సంఘం మాత్రం ఈ గడువును 72 గంటలకు పొడిగించడం గమనార్హం. ఈసీ …

Read More »

తెలంగాణలో ఆదర్శంగా ఆ “ఊరు”

ఈ ఊరు.. ఆ ఊరు అని లే కుండా ఏ ఊరు చూసినా రోడ్ల మీద ధాన్యం అరబోతలు సర్వ సాధారణమయ్యాయి. ఇది రైతన్నలకు తప్పనిసరి పరిస్థితి కావచ్చు. కానీ దీని మూలంగా తరచూ రోడ్డు ప్ర మాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇది అందరితో పాటు రైతులనూ ఆవేదనకు గురి చేస్తున్న ఆంశమే. ఇలాంటి తప్పనిసరి పరిస్థితులు అందరిలాగే ఉప్లూర్‌ రైతన్నలకూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat