Home / Tag Archives: slider (page 566)

Tag Archives: slider

పువ్వులను పూజించే గొప్ప పండగ బతుకమ్మ…

తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరిశ్ రావు గారు అన్నారు.బతుకమ్మ పండుగా సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే పూలను పూజించి, ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణ లో ఉందన్నారు.. మహిళలను గౌరవిస్తూ వారి …

Read More »

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కాళేశ్వరం నీటితో జలాభిషేకం

మల్లన్న సాగర్ లోకి కాలేశ్వరం నీళ్లు 20 టీఎంసీల వరకు రావడంతో రైతు బంధు సమితి రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు ఎంపీటీసీల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ ఆధ్వర్యంలోమండల ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కాలేశ్వరం నీటితో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలేశ్వరం నీళ్లతో రైతుల కన్నీళ్ళు తుడిచిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ముఖ్యమంత్రి గారి కృషితో బీడు భూములు …

Read More »

దేశంలో కొత్తగా 15,823 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 15,823 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కు చేరింది. ఇందులో 2,07,653 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,33,42,901 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,51,189 మంది బాధితులు మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో 226 మంది మరణించగా, 22,844 మంది కరోనా నుంచి బయటపడ్డారు.ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతున్నది. …

Read More »

దుమ్ము లేపోతున్న పుష్ప శ్రీవల్లి Song

టాలీవుడ్‌లో ప్రస్తుతం తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో పుష్ప చిత్రం ఒక‌టి. డిసెంబ‌ర్ 17న చిత్రం విడుద‌ల కానుండ‌గా, మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. మూవీ నుండి ఒక్కో సాంగ్ విడుద‌ల చేస్తూ చిత్రంపై ఆస‌క్తిని పెంచుతున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘పుష్ప’ మొదటి సాంగ్ కు విశేషమైన స్పందన వచ్చింది. ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ నిన్నటికి 80 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.ఇక ఇప్పుడు మూవీ నుండి …

Read More »

దుమ్ము లేపుతున్న ‘పుష్ప’ ‘శ్రీవల్లి’ Song Promo

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప’. తాజాగా ఈ మూవీ నుంచి ‘శ్రీవల్లి’ సాంగ్ ప్రోమో రిలీజైంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ‘పుష్ప ది రైస్’ డిసెంబర్ 17న 5 భాషలలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి …

Read More »

మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు

మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగునున్నాయి. ఆయన తనయుడు, యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. సంజనా కలమంజేతో మహతి నిశ్చితార్థం ఆగస్ట్‌లో జరిగింది. ఈ నెల 24న చెన్నై టీ–నగర్‌లోని ద అకార్డ్‌ ఫంక్షన్‌హాల్‌లో ఉదయం 10.30 నిమిషాలకు మహతి, సంజనాతో ఏడడుగులు వేయనున్నారు. సంజనా కుటుంబ సభ్యులు కర్ణాటకలోని ఉడిపికి చెందినవారు. ఆ తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. వివాహం …

Read More »

రాయచూర్ ను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలి-BJP MLA డిమాండ్

కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాను తెలంగాణలో విలీనంచేయాలని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్‌ డిమాండ్‌ చేశారు.సోమవారం రాయచూర్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఉత్తర కర్ణాటకలో హుబ్లీ, ధార్వాడ్‌, బెంగళూరును పట్టించుకొంటున్నారని, హైదరాబాద్‌ కర్ణాటక ప్రాంతంలో గుల్బర్గా, బీదర్‌ను మాత్రమే చూస్తున్నారని.. తమ రాయచూర్‌ బాగోగులు, సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. రైతులు, ఇతర అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని …

Read More »

I-Phone ఆర్డర్ చేస్తే వచ్చిన Two Nirma Soaps

ఆన్‌లైన్‌లో మ‌నం ఆర్డ‌ర్ చేసిన దానికి బ‌దులుగా వేరే వ‌స్తువులు వ‌చ్చిన ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఘ‌ట‌నే వెలుగు చూసింది. ప్లిఫ్‌కార్ట్‌లో ఓ యువ‌కుడు ఆపిల్ ఐఫోన్ 12ను ఆర్డ‌ర్ చేశాడు. కానీ ఆ ఫోన్‌కు బ‌దులుగా రెండు నిర్మా స‌బ్బులు రావ‌డంతో అత‌ను విస్తుపోయాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ కింద ఓ యువ‌కుడు ప్లిఫ్‌కార్ట్‌లో రూ. 53 వేల విలువ చేసే …

Read More »

హీటెక్కించే ఇషా గుప్తా తాజా TopLess ఫొటోలు

ఈ కాలం నాటి అందాల ముద్దుగుమ్మ‌లు అందాల ఆరబోత‌లో పోటీ ప‌డుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా వారు చేస్తున్న ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. కాలేజీ డేస్ నుంచే మోడలింగ్ రంగంపై కన్నేసిన హైవోల్టేజ్ సోయగం ఇషా గుప్తా జన్నత్ మూవీతో నటిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది. బాలీవుడ్‌లో హీరోయిన్‌ గా, లేడీ విలన్‌ గా, …

Read More »

Tollywood ఇండ‌స్ట్రీలో విషాదం -Junior NTR ట్వీట్

ఇండ‌స్ట్రీలో చోటు చేసుకుంటున్న వ‌రుస విషాదాలు సినీ అభిమానుల‌ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్నాయి. ఒకరి విషాదం మ‌ర‌చిపోక‌ముందే మ‌రొక‌రు తుదిశ్వాస విడుస్తున్నారు. తాజాగా సినీ నిర్మాత‌, పీఆర్ఓ మ‌హేష్ కోనేరు గుండెపోటుతో క‌న్నుమూశారు. క‌ళ్యాణ్ రామ్‌,స‌త్య‌దేవ్‌తో ప‌లు సినిమాలు నిర్మించిన మ‌హేష్ కోనేరు సినీ పరిశ్ర‌మ‌కు చెందిన పలువురు హీరోల‌కు పీఆర్ఓగా కూడా ప‌ని చేశారు. మ‌హేష్ నిర్మాణంలో 118, తిమ్మ‌ర‌సు,మిస్ ఇండియా చిత్రాలు రూపొందాయి.మ‌హేష్ మ‌ర‌ణ వార్త విని ఎన్టీఆర్ షాక్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat