Home / Tag Archives: slider (page 855)

Tag Archives: slider

రీమేక్ లో సునీల్

హీరో రిషబ్ శెట్టి కథానాయకుడిగా కన్నడలో ఘనవిజయం సాధించిన చిత్రం `బెల్‌బాటమ్`. ఇటవల `ఆహా` ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిటెక్టివ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. హీరో పాత్రకు సునీల్ అయితే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారట. సునీల్ కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తికరంగానే ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఈ …

Read More »

మహబూబాబాద్ లో 70 మందికి తీవ్ర అస్వస్థత

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా అయోధ్యలో కొత్తరకం కొవిడ్ కలకలం రేపుతోంది. 70 మంది అస్వస్థతకు గురవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వాంతులు, విరేచనాలతో గ్రామస్తులు ఆసుపత్రి బాట పట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తీవ్ర అస్వస్థతగా ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Read More »

గుణశేఖర్ “శాకుంతలం”మూవీలో హాట్ బ్యూటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బుట్టబొమ్మగా పేరు గాంచిన పూజా హెగ్డే,దగ్గుబాటి వారసుడు  రానాతో ‘హిరణ్యకశ్యప’ చిత్రాన్ని తెరకెక్కించాల్సిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్ అది  మరికాస్త ఆలస్యం అయ్యేలా కనిపించడంతో.. ఈ గ్యాప్ లో ‘శాకుంతలం’ సినిమాను తీయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఒక విభిన్నమైన పౌరాణిక ప్రణయగాథగా ఈ సినిమాను రూపొందించనున్నట్లుగా గుణశేఖర్‌ ఇప్పటికే తెలిపారు. విడుదలైన మోషన్‌ పోస్టర్‌ కూడా అదే తెలిసింది. అయితే ప్రస్తుతానికి ఫిల్మ్ నగర్ లో …

Read More »

కొత్త కరోనా లక్షణాలు ఇవే

నిన్న మొన్నటి వరకు కరోనాతో ఆగమాగమైన యావత్ ప్రపంచం తాజాగా బ్రిటన్ లో చోటు చేసుకున్న స్ట్రెయిన్ కరోనాతో ఆగమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. తాజాగా ఆ కరోనా లక్షణాలు ఉన్న ఏపీకి చెందిన ఒక మహిళ క్వారంటైన్ నుండి తప్పించుకుని రాజమండ్రికి చేరుకోవడంతో అక్కడ కాస్త గందరగోల పరిస్థితులు నెలకొన్నాయి. ఏది ఏమైనప్పటికి అది సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడమే మనముందు ఉన్న ప్రధాన కర్తవ్యం. అసలు ఈ వ్యాధి …

Read More »

సబ్జా గింజలతో లాభాలు తెలుసా..?

శరీరానికి ఫైబర్ అందిస్తాయి రక్తంలో చక్కెరలను నియంత్రిస్తాయి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి గొంతులో మంట, ఆస్తమా, జ్వరం, తలనొప్పి లాంటి సమస్యలకు పరిష్కారంగా ఉంటాయి బీపీని అదుపులో ఉంచుతాయి యాంటీ బయోటిక్ లా పనిచేస్తాయి

Read More »

ఏ చేపలు తింటే మంచిది

ఈరోజుల్లో ప్రతి ఆహార పదార్థాల్లోనూ కల్తీయే ఏది తినాలో నిర్ణయించుకోవడం కష్టమే. అయితే ఆరోగ్యానికి ఉపకారి అయిన చేపల్లోనూ రసాయనాలు కలుస్తున్నాయి. సముద్రంలోని చేపల్లో నిషేధిత పాలీక్లోరినేటెడ్ బైఫెనైల్(PCB) ఆనవాళ్లు ఉన్నట్లు ఇంగ్లండ్-రోథమాస్టెడ్ రీసెర్చ్ డైరెక్టర్ జోనాథన్ వెల్లడించారు. ఇవి మనిషి మెదడు, వ్యాధి నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే సముద్ర చేపలకన్నా… చెరువులో చేపలు తినడం మంచిదని తెలిపారు

Read More »

కాజల్ భర్త సంచలన నిర్ణయం

ఇటీవలే పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వేడుకలన్నీ ముగిశాక ఇక రెగ్యూలర్ సినీ లైఫ్ లోకి అడుగుపెట్టి.. షూటింగ్స్ చేస్తోంది. అయితే తన భర్తను కూడా సినిమా ఫీల్డ్ లోకి తీసుకురావాలని చూస్తోందట ఈ ముద్దుగుమ్మ. కిచ్లూ త్వరలోనే ఓ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేయనున్నాడని టాక్. అందులో భార్య కాజల్ లో ఒక మినీ బడ్జెట్ మూవీ కూడా ప్లాన్ …

Read More »

కాఫీ తాగేవాళ్లకు బ్యాడ్ న్యూస్

కేఫిన్ రక్త నాళాలను కుదించడం వలన రక్తపోటు పెరిగే అవకాశం వుంటుంది. అధిక రక్తపోటు కారణంగా అనేక గుండె జబ్బులు గుండెపోటు, రక్తనాళాలు మూసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశముంది. కెఫిన్ శరీరంలో చలన కదలికలు నియంత్రించడం వలన చేతులు వణకడం అనే సమస్య తలెత్తవచ్చు. కెఫిన్ అధిక మోతాదులో తీసుకుంటే అతిమూత్రము సమస్య వస్తుంది కేఫిన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల గాబరాని కలుగుజేస్తుంది.అందుకే కాఫీని పరిమితంగా తీసుకోవాలి

Read More »

తెలంగాణలో తొలిదశలో 40,095 మందికి కరోనా వ్యాక్సిన్

తెలంగాణ రాష్ట్రంలోకరోనా వ్యాక్సిన్ పంపిణీకి  వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి విడతలో ప్రభుత్వ ప్రైవేటు రంగంలోని వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బందికి ఇస్తారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఇప్పటికే 40,095 మంది ఉన్నట్లు గుర్తించారు. PHC స్థాయిలో వ్యాక్సిన్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మేడ్చల్ జిల్లాలో 146, రంగారెడ్డి జిల్లాలో 60 కేంద్రాలు గుర్తించి నిల్వకు ఏర్పాట్లు చేస్తున్నారు

Read More »

తెలంగాణలో కొత్తగా 574 కరోనా కేసులు

తెలంగాణలో గతరాత్రి గం.8 వరకు కొత్తగా 574 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,83,556గా ఉంది. అటు నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,524కు చేరింది. నిన్న కరోనా నుంచి 384 మంది కోలుకున్నారు ఇప్పటివరకు 2,75,217 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జవగా ప్రస్తుతం 6,815 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat