Home / Tag Archives: slider (page 891)

Tag Archives: slider

దేశంలో కొత్తగా 55, 838కరోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య మ‌ళ్లీ వ‌రుస‌గా రెండ‌వ రోజు 50 వేలు దాటింది. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 55,838 మందికి వైర‌స్ సంక్ర‌మించింది. దీంతో దేశ‌వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 77,06,946కు చేరుకున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో వైర‌స్ వ‌ల్ల 702 మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్తం మ‌ర‌ణించిన వారి సంఖ్య 1,16,616కు చేరుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. మొత్తం యాక్టివ్ …

Read More »

జొన్న రొట్టే, కోడి మాంసం అంటే నాయినికి మస్త్ ఇష్టం

మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డికి జొన్నరొట్టే, కోడి మాంసం అంటే భలే ఇష్టం. ఈ రెండింటి కాంబినేష‌న్ చిన్నప్పటి నుంచే ఆయ‌న‌కు అలవాటు. అది ఇప్పటి వ‌ర‌కూ కొన‌సాగింది. ఆదివారం వ‌చ్చిందంటే ఇంట్లో జొన్నరొట్టె, కోడి మాంసం వండాల్సిందే. ఈ వంట‌కాన్ని నాయిని అతి ఇష్టంగా తినేవారు. బేగంబ‌జార్ జిలేబీ అంటే మ‌హా ఇష్టం. ఇక పాత‌బ‌స్తీలోని బేగంబ‌జార్‌కు నాయినికి ఎంతో అనుబంధం ఉంది. సోష‌లిస్టు ఉద్యమాలు చేసిన స‌మ‌యంలో …

Read More »

శ్వేతా తివారి హాట్ హాట్ ఫోటోలు

క‌సౌటీ జింద‌గీ కే సీరియ‌ల్ తో పాపుల‌ర్ అయింది న‌టి శ్వేతాతివారి. ఆ త‌ర్వాత ప‌లు టీవీ సీరియ‌ళ్లు, టీవీ షోల్లో క‌నిపిస్తూ త‌న‌కంటూ ఎంతోమంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. త‌న అందం, అభియ‌నంతో ఆక‌ట్టుకునే ఈ బ్యూటీ సిల్వ‌ర్ స్క్రీన్ పై కూడా మెరిసింది. హిందీ, పంజాబీ, మ‌రాఠీ, భోజ్‌పురి, క‌న్న‌డ, ఉర్ధూ భాష‌ల్లో న‌టించింది. ఇటీవ‌లే కోవిడ్ బారిన ప‌డి కోలుకున్న శ్వేతా తివారి..40వ బ‌ర్త్ డే కూడా …

Read More »

లండన్ లో కత్రీనా కైఫ్

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్ల జాబితాల్లో ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంటుంది క‌త్రినాకైఫ్. ఈ భామ చేతినిండా ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. అక్ష‌య్ కుమార్ తో క‌లిసి సూర్య‌వంశీ చిత్రంలో న‌టిస్తోంది. మ‌రోవైపు సిద్దాంత్ చ‌తుర్వేది, ఇషాన్ ఖ‌ట్ట‌ర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న‌ హార్ర‌ర్ కామెడీ మూవీ ఫోన్ భూత్ లో న‌టిస్తోంది. దీంతోపాటు అలీ అబ్బాస్ జాఫ‌ర్ డైరెక్ష‌న్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ …

Read More »

ఇర్ఫాన్ పఠాన్ పై పాయల్ అగ్రహాం

లైంగిక వేధింపుల నేపథ్యంలో బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పై పోలీస్‌ కేసు పెట్టిన నటి పాయల్‌ ఘోష్‌ తాజాగా టీమిండియా క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌పై మండిపడ్డారు. అనురాగ్‌పై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రధాని, రాష్ట్రపతికి కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన విషయంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ స్పందించకపోవడంపై పాయల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్‌ తనకు మంచి మిత్రుడని, అనురాగ్‌ తనతో ఎలా ప్రవర్తించింది …

Read More »

వర్షంలో సైతం రకుల్ ప్రీత్ సింగ్

కుండపోతగా వర్షం కురుస్తున్నా వృత్తిపట్ల నిబద్ధతను చాటుకుంటోంది రకుల్‌ప్రీత్‌సింగ్‌. వర్షంలోనే షూటింగ్‌లో పాల్గొంటున్నది. రకుల్‌ప్రీత్‌సింగ్‌, వైష్ణవ్‌తేజ్‌ ప్రధాన పాత్రలో క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం వికారాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. వాన తాలూకు సన్నివేశాల్ని నిజమైన వర్షంలో చిత్రీకరిస్తున్నామంటూ ఈ సినిమా షూటింగ్‌ అనుభవాల్ని సోషల్‌మీడియా ద్వారా రకుల్‌ప్రీత్‌సింగ్‌ వెల్లడించింది. ‘వర్షం నుంచి మమ్మల్ని మేము కాపాడుకుంటూ కెమెరా తడవకుండా జాగ్రత్తపడుతూ షూటింగ్‌ చేస్తున్నాం. కరోనా …

Read More »

తారక్ తో సమంత

ఎన్టీఆర్‌, సమంత కలయికలో వచ్చిన సినిమాలన్నీ పెద్ద విజయాల్ని సాధించాయి. తాజాగా వీరిద్దరూ కలిసి ఐదోసారి జోడీకట్టబోతున్నట్లు తెలిసింది. ‘అరవింద సమేత వీర రాఘవ సమేత’ తర్వాత హీరో ఎన్టీఆర్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ కలయికలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసింది. హారిక హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై రూపొందనున్న ఈ చిత్రంలో కథానాయికగా సమంత పేరును చిత్రబృందం పరిశీలిస్తోన్నట్లు తెలిసింది. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అమెరికా …

Read More »

ప్రేమలో నేను మోసపోయా-అద్వాణి సంచలన వ్యాఖ్యలు

తొలిప్రేమ తాలూకు జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి హృదయంలో పదిలంగా ఉంటాయి. ఎన్నిసార్లు తరచిచూసినా తొలియవ్వనపు రోజుల్లోని వలపుకథలు మధురంగానే అనిపిస్తాయి. హైస్కూల్‌ రోజుల్లో తన ప్రేమాయణం కూడా అలాంటిదేనని చెప్పింది అగ్ర కథానాయిక కియారా అద్వాణీ. తొలి ప్రేమ విఫలమైనా ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగానే అనిపిస్తాయని చెప్పుకొచ్చిందీ భామ. ‘ప్లస్‌ టూ చదువుతున్న రోజుల్లో ఓ అబ్బాయిని ఎంతగానో ఇష్టపడ్డాను. సెలవురోజుల్లో ఇంట్లో ఏదో ఒక అబద్ధం చెప్పి …

Read More »

భాగ్య నగర ప్రజలకు సీఎం కేసీఆర్ భరోసా

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌ ప్రజలను ఆదుకునేందుకు రూ.550 కోట్లు కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో భరోసా దక్కిందని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. మంగళవారం ట్విట్టర్‌ వేదికగా హర్షం వ్యక్తంచేశారు. వరదలతో ప్రజలు అవస్థ పడుతున్న ప్రస్తుత పరిస్థితిలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు చేపట్టడంపై హైదరాబాద్‌వాసుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

Read More »

రైతు సంక్షేమమే సర్కారు లక్ష్యం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం చిన్నరావిరాల గ్రామానికి చెందిన కొలన్‌ సుధాకర్‌రెడ్డి ఇటీవల మరణించాడు. ఆయన భార్య కొలన్‌ విజయలక్ష్మికి రూ. 5లక్షల రైతుబీమా మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏడీ సత్యనారాయణ, రైతుబంధు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat