తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, …
Read More »హెచ్‌సీయూకు పీవీ నరసింహారావు పేరు పెట్టాలి: ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ
ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఇవాళ్టి నుంచి జరుపుతున్నట్లు ప్రధాని నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్ తెలియజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. మునుపెన్నడూ లేని విధంగా కుదేలైపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను 1991లో సంస్కరణలను చేపట్టి పీవీ నరసింహారావు గాడిలో పెట్టారని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. భరతమాత ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక ఇతర …
Read More »నరసాపురం లోక్ సభ ఉప ఎన్నికల్లోస్తే గెలుపు ఎవరిది…?
ఒకేవేళ నరసాపురం లో MP రఘురామరాజు స్థానం లో ఎన్నిక జరిగితే ఎలా ఉంటుంది అని గోదావరి జిల్లాకు చెందిన ఒక పారిశ్రామిక వేత్త ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల చేత నరసాపురం పార్లమెంటు పరిధి లోని నరసాపురం, భీమవరం, ఉండి, ఆచంట, తణుకు ,పాలకొల్లు, తాడేపల్లిగూడెం లో గత 4 రోజులుగా చేయించిన Random సర్వే (ఈ జర్నలిస్టులే 2019 ఎన్నికల్లో వైసీపీ కి 50 శాతం, టీడీపీ కి …
Read More »ఆర్థిక సంస్కరణలు తప్పా పీవీ ఇంకా ఏమి చేశారంటే..?
దక్షిణ భారత దేశం నుండి తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన పీవీ నరసింహారావు గారు దేశానికి ఏం చేశారు? ఆర్థిక సంస్కరణలు రూపొందించి అమలు చేసారు ఇంతేనా అనుకునే వాళ్ళ కోసం రాస్తున్న ఈ ఆర్టికల్. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ ఎలాంటి విధానాన్ని అనుసరించాలని నెహ్రు లాంటి పెద్దలు ఆలోచన చేసి మిశ్రమ ఆర్థిక విధానాన్ని అనుసరించాలని వ్యూహం రచించారు.. ఇక్కడ మిశ్రమ …
Read More »106మొక్కలను నాటిన మంత్రి హారీష్ రావు
ఆరవ విడత హరిత హారంలో భాగంగా రంగదాంపల్లి-వీ మార్ట్ వద్ద ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొని 106 మొక్కలను నాటారు. – సిద్ధిపేట ఏసీపీ రామేశ్వర్, సీఐ పర్శరామ్, పోలీసు సిబ్బందితో కలిసి టూ టౌన్ ఆవరణలో 500 మొక్కలను నాటే కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ మేరకు టూ టౌన్ ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంలో విరివిగా …
Read More »కరోనా సోకిన వారిలో కొత్తగా మరో మూడు లక్షణాలు
ఇప్పటివరకూ కరోనా వైరస్ సోకిన వారిలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటివి లక్షణాలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి కొత్తగా మరో మూడు లక్షణాలు చేరాయి. అమెరికాకు చెందిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేసిన ఓ అధ్యయనంలో పై లక్షణాలే కాకుండా కొత్తగా మరో మూడింటిని గుర్తించారు. వాంతులు, విరేచనాలు మరియు ముక్కు కారటం కూడా …
Read More »మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి నిరాడంబరతను ఆదర్శంగా తీసుకోవాలి
సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ప్రధాని పివి నరసింహరావు గారి శత జయంతి ఉత్సవాలను ఎడాది పొడవునా ఘనంగా జరుపుకోవాలి.. – ఈ ఏడాది పివి నరసింహ రావు శత జయంతి సంవత్సరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది, రాష్ట్ర వ్యాప్తంగా పివి జయంతి ఉత్సవాలు జరుగుతాయి. – అన్ని జిల్లా కేంద్రాలలో విగ్రహాలు కూడా పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. – కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు …
Read More »పీవీ శతజయంతి వేడుకల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
భారత మాజీ ప్రధాని గౌరవ శ్రీ పి.వి. నరసింహారావు గారి శతజయంతి వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి అని ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి పిలుపు మేరకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు సత్తుపల్లి లో శ్రీ పి.వి నరసింహారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ – సత్తుపల్లిలో నెలకొల్పబడుతున్న స్మృతి వనానికి …
Read More »పీవీ మన తెలంగాణ ఠీవీ
360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ..ఆయన మన తెలంగాణ ఠీవీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో సీఎం కేసీఆర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణశీలి. సంస్కరణాభిలాషికి నిలువెత్తు నిదర్శనం. తన ఆస్తిని ప్రభుత్వానికి అప్పగించి సంస్కరణ శీలిగా నిలిచారు. …
Read More »పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణశీలి – సీఎం కేసీఆర్
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణశీలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పీవీ శతజయంతి ఉత్సవాలు నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో గల పీవీ జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… పీవీ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు అన్నారు. సంస్కరణల లక్ష్యానికి నిలువెత్తు రూపం పీవీ అని కొనియాడారు. రంగంలో ఉంటే ఆ రంగంలో సంస్కరణలు తెచ్చారు. …
Read More »