రాజకీయాల్లో చాలామంది నేతల వారసులు ఆస్తులు పంచుకుంటారు.. కొందరు ఆశయాలు పంచుకుంటారు..ఆకోవకు చెందిన వ్యక్తే వై ప్రణయ్ రెడ్డి.. అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యుడు వై విశ్వేశ్వరరెడ్డి తనయుడు ఈ ప్రణయ్ రెడ్డి.. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసిననాటినుంచి నాన్నకు అండగా నిలబడ్డాడు ప్రణయ్. అనంతపురంలో గెలిచిన ఏకక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా నిజాయితీగా పనిచేసారు. విపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతో నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసినా …
Read More »ఈ ఫోటో వెనక ఉన్న కథ తెలిస్తే మీరు ఏడ్వటం ఖాయం..!
ప్రస్తుతం సోషల్ మీడియా,వాట్సప్ ,ట్విట్టర్ ఇలా పలు మాధ్యమాలల్లో ఈ ఫోటో వైరలవుతుంది. అంతే కాకుండా ఈఫోటోను చూసిన ,షేర్ చేస్తున్న.. చూస్తున్న ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నారు..ఊకోండి ఒక్క ఈ ఫోటో ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టించడం ఏమిటి.. విడ్డూరం కాకపోతే.. అయిన ఈ ఫోటోలో అంతగా ఏముంది.. ఒక అవ్వ స్కూల్ కెళ్ళే పాప ఇద్దరు కల్సి ఏడుస్తున్నారు అని తేలిగ్గా తీసుకోకండి. ఈ ఒక్కఫోటోలోనే మ్యాటరంతా …
Read More »మాతృత్వానికి మచ్చ..అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న కొడుకును
అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్న ఓ మహిళ మాతృత్వానికి మచ్చ తెచ్చేలా అమానుషానికి పాల్పడింది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని 17 ఏళ్ల కొడుకును కడతెర్చింది. మానవ సంబంధాలను మంటగలిపే ఈ దారుణమైన ఘటన విజయనగరం పట్టణంలోని గాయత్రీ నగర్‌లో చోటుచేసుకుంది. గాయత్రీనగర్‌కు చెందిన వెంకట పద్మావతి కొడుకు ముదునూరి హరి భగవాన్ విజయనగరంలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. అతను మంగళవారం నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. తల్లి వెంకట …
Read More »టీడీపీ ఎమ్మెల్యేకు పవన్ వార్నింగ్..నీ కొడుకును అదుపులో పెట్టుకో
నిన్న విశాఖ జిల్లా పెందుర్తి పర్యటనలో ఉన్న జనసేన అదినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, అతని కుమారుడుకు ఘాటుగా హెచ్చరించారు. భూకబ్జాలు విపరీతంగా పెరిగాయని, జనసేన కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గారు మీ కుమారుడిని అదుపులో పెట్టుకోపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని, కేసులు ఉపసంహరించుకోకపోతే అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. జనసేన ఫ్లెక్సీలను …
Read More »దరువు చేతిలో జూనియర్ ఎన్టీఆర్ కొడుకు ఎక్స్ క్లూజివ్ పోటోలు..!
నందమూరి కుటుంబంలో మరో వారసుడు పుట్టాడు. అచ్చం తాత పోలికలతో సినీరంగ ప్రవేశం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి అయ్యారు. ఈ సారి కూడా కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘నా కుటుంబం మరింత పెద్దదైంది. మగ బిడ్డ’ అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. తారక్ ట్వీట్ చేసిన వెంటనే వారికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ …
Read More »బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొడుకు ఆత్మహత్య
ఏపీలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పెద్ద కుమారుడు నాగార్జునరెడ్డి (28) ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తన నివాసంలో నాగార్జునరెడ్డి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాటసాని ఇంటి వద్దకు భారీగా వైసీపీ కార్యకర్తలు,అభిమానులు చేరుకుంటున్నారు. see …
Read More »తల్లి అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్నాడని, చూశాడని కొడుకును దారుణం..!
నేటి సమాజంలో ఆడ,మగ అనే తేడా లేకుండా అక్రమ సంబంధాలు చేసుకుంటూ అడ్డంగా దొరుకుతున్నారు. వీటి వల్ల హత్యలు, ఆత్మహత్యలు కూడ వీపరీతంగా పెరుగుతున్నాయి. మరి కొంతమంది ఇంట్లో ఉండే పిల్లలపై వారి పైశాచికాన్ని చూపిస్తున్నారు. తాజాగా అక్రమబంధానికి అడ్డుగా ఉన్నాడని బరితెగించిందా తల్లి. see also..కర్నూల్‌లో జరిగే ఎమ్మెల్యే ఫంక్షన్ కు ఎన్టీఆర్ నవమాసాలు మోసికన్న కొడుకునే దారుణంగా హింసించింది. హైదరాబాద్ నగరంలోని దిమోతీ నగర్ లోని బొబ్బుగూడలో …
Read More »భార్య అక్రమ సంబంధం భర్తకు తెలిసింది..కాని కొడుకును ఎందుకు హత్య చేశారంటే..
దేశంలో ఈ మద్య నేరాలల్లో ఎక్కువగా జరుగుతున్నవి అక్రమ సంబంధాలు, వాటి హత్యలు . తాజాగా అక్రమ సంబంధం కారణంగా బాలుడిని అపహరించి హత్య చేసిన దారుణ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఎంజీఆర్ నగర్ సమీపంలో నేసపాకం భారతి నగర్‌కు చెందిన కార్తికేయన్ కుమారుడు రితేశ్ సాయి (10) అమృత విద్యాలయంలో నాలుగో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం హిందీ ట్యూషన్‌కి వెళ్లిన రితేష్‌సాయి …
Read More »కర్నూలు జిల్లాలో భార్యకు అక్రమ సంబంధం ఉందని..కొడుకును
ఆంధ్రప్రదేశ్ లో అక్రమ సంబంధాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. నేరాలు సంఖ్య విపరితంగా పెరుగుతంది. మరి ఎక్కువగా కర్నూల్ జిల్లాలో నేరాలు జరుగుతున్నాయి. హత్యలు,దోపిడిలు, రేప్ లు ,అక్రమ సంబంధాలు ఇలా అన్ని నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త.. ప్రియుడు అనుకుని కన్నకొడుకుపైనే గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లా బేతంచెర్ల మండలంలోని గుత్‌పల్లెలో జరిగింది. …
Read More »పవన్ కల్యాణ్ కొడుక్కి తప్పిన పెను ప్రమాదం
జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడవ భార్య అన్నా కొడుకుకు తృటిలో ప్రమాదం తప్పింది. అయితే, పవన్ కల్యాణ్ తన సతీమని అన్నా, పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ఆదివారం ప్రార్ధనలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో పవన్ కల్యాన్ కారులో నుంచి దిగి తన సతీమని అన్నా నుంచి తన బిడ్డను తీసుకుని …
Read More »