మాతృత్వానికి ఆమె మచ్చ తెచ్చింది. సభ్య సమాజం తలదించుకునేలా కర్కషంగా వ్యవహరించింది. తన వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించి వికలాంగుడు అని కూడా కనికరం లేకుండా గొంతు నులిమి ఉసురు తీసింది. అనంతరం గుర్తుతెలియని వ్యక్తులు తన కొడుకును చంపేశారని 100 నంబర్‌కు కాల్ చేసింది. పోలీసుల విచారణలో అసలు విషయం వెల్లడైంది. అందరి హృదయాలను కలచివేసే ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల …
Read More »దుబాయ్‌లో సీఎం రమేష్ కొడుకు ఎంగేజ్‌మెంట్‌లో ఏం జరుగుతోంది.అసలు కథ ఇదే..!
ఒకప్పడు చంద్రబాబుకు ప్రధాన ఆర్థిక వనరుగా వ్యవహరించిన సీఎం రమేష్ 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత సుజనాచౌదరితో కలిసి, బీజేపీలో చేరారు. మళ్లీ బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబే..సీఎం రమేష్, సుజనాలతో పాటు ఉన్న నలుగురు రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపించాడని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలప్పుడు మోదీని దింపేస్తా..అని రంకెలు వేసిన బాబుగారు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. మళ్లీ బీజేపీ పంచన చేరేందుకు నానా తంటాలు పడుతున్నాడు. అయితే …
Read More »గాలి కూతురి వివాహానికి రాద్ధాంతం చేసిన ఎల్లో మీడియా సీఎం రమేష్ ఇంట కార్యక్రమానికి కిమ్మనడం లేదెందుకు.?
తాజాగా బిజెపి ఎంపీ సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థ వేడుక కు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలను ప్రత్యేక విమానాల్లో దుబాయ్ తీసుకెళ్లారు సీఎం రమేష్. అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు కార్యక్రమ నిర్వహణ అప్పజెప్పారు. మొత్తం సెవెన్ స్టార్ తరహా హోటల్ లో మాదిరిగా సెట్టింగులు వేసి మంచి మంచి డిజైన్లు చేయించారు. దాదాపుగా …
Read More »సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థం
సీఎం రమేష్. కాంట్రాక్టర్ నుంచి రాజ్యసభ సభ్యుడి వరకూ ఆయన ప్రస్థానంలో అనేక ఆసక్తికర ఘటనలున్నాయి. టీడీపీ నుంచి బీజేపీ వరకూ సాగిన రాజకీయ పయనంలో అనేక కీలక మలుపులున్నాయి. అయితే తాజాగా ఆయన ఇంట్లో సాగుతున్న వివాహ నిశ్చితార్థ వేడుక హాట్ టాపిక్ గా మారింది. సీఎం రమేష్ తనయుడు రిత్విక్ నిశ్చితార్థ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నట్లు సమచారం. దుబాయ్ లోని రసాల్ ఖైమా కి చెందిన …
Read More »సోంత పిన్నిపై అత్యాచార యత్నం చేసిన..శివ
కొడుకే కామంతో కాటేస్తే…ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి…సభ్యసమాజం తలదించుకునేలా రోజుకో సంఘటన బయటకొస్తుంది. మనం నాగరిక సమాజంలో ఉన్నామా. ఆటవిక సమాజంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. నిన్న తండ్రే కూతుర్ని గర్బవతిని చేశాడు. నేడు తల్లి వరసయ్యే పిన్నిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కూనవరం మండలంలో జరిగింది. శివ అనే వ్యక్తి తన పిన్నిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని ఆ …
Read More »పట్టుమని పాతికేళ్లు కూడా నిండకముందే ప్రేమపాఠాలతో పాటు పెళ్లి..టాలీవుడ్ హీరోయిన్
ఇటీవలే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఓ స్టార్ డాటర్.. ఇంకా సెకండ్ మూవీకి కూడా కమిట్ అవ్వకముందే లవ్‌లో మాత్రం కమిట్మెంట్ ఇచ్చేసిందట. అంతేకాదు అప్పుడే పెళ్లిమాటలు కూడా చెపుతోంది ఆ క్యూట్ గర్ల్. ఆ హీరోయిన్ ఎవరంటే ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్, అలనాటి నటి లిజి ముద్దుల కూతురు కల్యాణి. రెండేళ్ల క్రితం ‘హలో’ చిత్రంతో టాలీవుడ్ కు కల్యాణి పరిచయమైంది. అయితే స్టార్ హీరో మోహన్ …
Read More »వినడానికి వింతగా ఉన్న ఇది నిజం.
వినడానికి వింతగా ఉన్న ఇది నిజం.. అసలు విషయం ఏంటంటే “బ్రెయిన్ డెడ్ అయ్యా డు.. ఇక బతుకడు ఇంటికి తీసుకెళ్లండని వైద్యులు తెలిపారు. దీంతో చేసేది ఏమి లేక ఆ బాధితుడి ఖననం కోసం బంధువులు ఏర్పాట్లు చేశారు.. గ్రామస్థులు, చుట్టాలు అంతా ఇంటికి చేరుకున్నారు.. మరికాసేపట్లో అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా, కొడుకు దేహాన్ని చూసి ఆ తల్లి గట్టిగా రోదించసాగింది. వెంటిలేటర్ తొలగించిన తర్వాత కూడా తన …
Read More »మంత్రి కుమారుడికి జీవిత ఖైదు
అరుణాచల్ ప్రదేశ్ పరిశ్రమల మంత్రి టుంకె టగ్రా కుమారుడు కజుమ్ బగ్రాకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. వెస్ట్ సియాంగ్ జిల్లా ఆలో పట్టణంలోని హోటల్ వెస్ట్ వెలుపల కెంజుం కంసి అనే వ్యక్తిని 2017 మార్చి 26న బగ్రా కాల్చిచంపారనే అభియోగాలు రుజువైనందున ఆయనకు జీవిత ఖైదు విధించినట్టు కోర్టు వెల్లడించింది. ఓ కాంట్రాక్టుకు సంబంధించి చెల్లింపులపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో బాగ్రా ఆ వ్యక్తిని …
Read More »పట్టించుకోని పోలీసులు.. పెద్దాయనకు న్యాయం జరగాలని కోరుకునేవారంతా షేర్ చేసి ప్రశ్నించండి..
రెండ్రోజుల క్రితం తిరుపతిలో ఒక తండ్రిని కొడుకు, భార్య, భార్య తమ్ముడు వంశీ కృష్ణ ( ఏపీఎస్పీ డీసీ ఎల్ లో ఏ.ఈ.) వీరందరూ కలిసి చైన్లు, కారంపొడి , రాడ్డుతో చావగొట్టారు.. జన్మనిచ్చిన తండ్రిని కలిసి గొడ్డును బాధినట్టు బాదారు.. 20సంవత్సరాలుగా ఇంట్లో కూర్చుని తిండి పెట్టకుండా అప్పులు తీర్చకుండా అదే ఇంట్లో వుంటున్నారు. ఈ పెద్దాయన చిన్న కొడుకు వీరి బాగోగులు చూస్తూ అప్పులు తీరుస్తున్నాడు.. వీటికి …
Read More »టిక్ టాక్ పిచ్చితో ఏకంగా కొడుకునే..
టిక్ టాక్ పిచ్చి ప్రాణాలమీదికి తెస్తోంది. ఈ టిక్ టాక్ వీడియో షేరింగ్ తో విచక్షణ మరచిపోయిన జనాలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఈపిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ టిక్ టాక్ అరాచకం ఒక్కోసారి శ్రుతి మించిపోతోంది. ఈ క్రమంలో మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి తమ కుమారుడిని ఫ్రిజ్‌లో పెట్టేశారు. కొద్దిసేపటి తర్వాత బయటకు తీసేసరికి ఆ చిన్నారి బొమ్మలా …
Read More »