తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ధనుష్ ఒకడు అని ఫిల్మ్ నగర్లో టాక్ . అయితే ప్రస్తుతం ధనుష్ నటించిన మూవీ తిరుచిత్రాంబళం. తెలుగులో తిరు పేరుతో ఈ నెల 18న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు ధనుష్ రూ.12 నుంచి రూ.15 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ధనుష్క జోడీగా …
Read More »RSS పై మూవీ తీస్తా
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)పై త్వరలో సినిమాతో పాటు వెబ్ సిరీస్ తీస్తానని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం వరకు RSSపై తనకున్న భావన వేరని అన్నారు. RSSపై చిత్రం తీసేందుకు కథను అందించాల్సిందిగా కోరడంతో నాగ్ పూర్ వెళ్లానని.. అక్కడ సంస్థ గురించి వాస్తవాలు తెలుసుకున్నాక తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నట్లు చెప్పారు.
Read More »ఇక్కడ ఎవరూ ఎవర్ని తొక్కరు.. బలిపశువుల్ని చేయొద్దు: దిల్‌రాజు
తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతలమంతా యూనిటీగానే ఉంటామని.. తమ మధ్య ఎప్పూడూ హెల్దీ కాంపిటీషనే ఉంటుందని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఆయన నిర్మాతగా రూపొందిన ‘థాంక్యూ’ సినిమా కోసం నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ సినిమాను తొక్కేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై దిల్ రాజు స్పందించారు. కార్తికేయ 2 సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. క్లిక్స్ కోసం, వ్యూస్ కోసం తప్పుడు వార్తలు రాయొద్దని కొన్ని మీడియా …
Read More »టెన్షన్ పెంచుతోన్న ఆనంద్ దేవరకొండ ‘హైవే’ ట్రైలర్
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘హైవే’ ట్రైలర్ హీరో నాగశౌర్య రిలీజ్ చేశారు. ఈ నెల 19న ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ ఆహాలో విడుదలకానుంది. కేవి గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఆనంద్ సరసన మానస నటిస్తుంది. అభిషేక్ బెనర్జీ కీలక పాత్ర పోషించారు. వెంకట తలారి నిర్మాత. సైకో థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను అంచనాలను పెంచుతోంది. మూవీలో ఆనంద్ ఓ ఫొటోగ్రాఫర్‌గా నటించారు.
Read More »ప్రెగ్నెంట్ పై బిపాషా బసు ప్రకటన
తాను ప్రెగ్నెంట్ అయినట్లు బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు ప్రకటించింది. తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మాకు ఇది కొత్త దశ. జీవితంలోకి సరికొత్త వెలుగు వచ్చింది’ అని బిపాషా పేర్కొంది. 2015లో వచ్చిన హర్రర్ డ్రామా ‘ఎలోన్’లో నటించినప్పుడు బిపాషా, కరణ్ మధ్య ప్రేమ చిగురించింది. 2016లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
Read More »వైట్ అండ్ వైట్ లో రెచ్చిపోయిన అనన్య
సింగర్ రాహుల్ జైన్ పై అత్యాచారం కేసు
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సింగర్ రాహుల్ జైన్ పై అత్యాచారం కేసు నమోదైంది. తనపై రాహుల్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ కాస్ట్యూమ్ స్టైలిస్ట్ మహరాష్ట్రలోని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పర్సనల్ స్టైలిస్ట్గా నియమించుకుంటానని.. ఫ్లాట్ కు వచ్చి కలవాలని రాహుల్ ఇన్స్టాలో మెసేజ్ చేశాడని బాధిత యువతి చెప్పింది. ప్లాట్ కు వెళ్లిన తనపై రాహుల్ అత్యాచారం జరిపాడని పోలీసులకు తెలిపింది. కాగా గతంలోనూ రాహుల్ …
Read More »బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయిన రీతాభరి చక్రవర్తి అందాలు
ముద్దుసీన్ల పై అనుపమ సంచలన వ్యాఖ్యలు
ఒక పక్క చక్కని అందం. మరోపక్క అందర్ని మెప్పించే నటన కలగల్సిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. వరుస ఆఫర్లతో ఈ హాట్ గుమ్మ స్టార్ హీరోయిన్ పోటిలో ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ భామ ప్రముఖ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన మూవీ కార్తికేయ 2. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుత మూవీ ముచ్చట్లతో పాటు …
Read More »కారులో గర్ల్ ఫ్రెండ్ తో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన చైతూ
చదవడానికి కొద్దిగా నమ్మశక్యంగా లేకపోయిన ఇదే నిజం. స్టార్ హీరోయిన్ సమంతతో ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకుని.. కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకున్న యువస్టార్ హీరో.. అక్కినేని వారసుడు నాగచైతన్య తనకు అంతకుముందే ఓ ప్రేమకథ ఉందని ఒక ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో చెప్పుకోచ్చారు. ఆ ఇంటర్వూలో చైతూ మాట్లాడుతూ సమంత కంటే ముందు నాకు ఓ లవ్ స్టోరీ ఉంది. అది కూడా తాను …
Read More »