Home / Tag Archives: trs governament (page 12)

Tag Archives: trs governament

బండి సంజయ్ కి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బహిరంగ లేఖ

నర్సంపేటకు పట్టభద్రుల ఎన్నికలనగానే ఓటు అడగడానికి నర్సంపేటకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ గారికి కొన్ని సూటి ప్రశ్నలు.. బండి సంజయ్ ఏ మొహం పెట్టుకుని నర్సంపేటకు వస్తున్నావు. ఈ ప్రాంత రైతుల పొట్టకొడుతున్న మీరు ఇక్కడ ఓట్లడగటానికి అర్హులనుకుంటున్నారా? నర్సంపేట రైతుల 100 ఏండ్ల కల ఐన రామప్ప-పాకాల & రామప్ప- రంగాయ చెరువు ప్రాజెక్టులను అడ్డుకుని రైతుల ప్రయోజనాలపై దెబ్బకొట్టిన మీరు సిగ్గులేకుండా ఓటు …

Read More »

బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్ధాల జాతర

ఐటీఐఆర్ గురించి  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్దాల జాతర అని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి శ్రీ కేటీఆర్ అన్నారు. సిగ్గులేకుండా అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బండి సంజయ్ లేఖ ద్వారా బయటపడిందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధిని పణంగా పెట్టి ఐటిఐఆర్ ని రద్దు …

Read More »

తెలంగాణలో కొత్తగా 168 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 168 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,254కు చేరింది. ఇక గతరాత్రి గం.8 వరకు రాష్ట్రంలో కరోనాతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు ఇప్పటివరకు రాష్ట్రంలో 1,635 మరణాలు సంభవించాయి. అటు ప్రస్తుతం 1,912 యాక్టివ్ కేసులున్నాయి

Read More »

తెలంగాణలో పెరిగిన భూగర్భ జలాలు

తెలంగాణలో గతేడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టాలు పెరిగాయి. అత్యధికంగా సంగారెడ్డిలో 8.12 మీ., అత్యల్పంగా కరీంనగర్ జిల్లాలో (0.10 మీ.). పెరిగాయంది. ఇక 5 జిల్లాల్లో తగ్గుదల కన్పించిందని వెల్లడించింది. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 0.82 మీటర్లు తగ్గింది. సంగారెడ్డి, నిజామాబాద్ (తూర్పు), మెదక్, సిద్దిపేట, భద్రాద్రి నిర్మల్, కామారెడ్డి, వికారాబాద్ భూపాలపల్లి జిల్లాల్లో ఎక్కువ లోతుకెళ్తేనే నీటి జాడ ఉంటోంది.

Read More »

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కరోనా టీకా

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కరోనా టీకా వేయించుకున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆయ కొవార్టిన్ టీకా తొలిడోసు తీసుకోగా.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆయన పక్కనే ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి… అర్హులంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, అపోహలు పెట్టుకోవద్దని కోరారు. ప్రధాని సహా ప్రముఖులందరూ వ్యాక్సిన్ తీసుకుని ఆదర్శంగా నిలిచారని కిషన్ పేర్కొన్నారు.

Read More »

తెలంగాణలో కొత్తగా 163కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గతరాత్రి గం.8 వరకు కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,086కు చేరింది. ఇక నిన్న కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,635కు పెరిగింది. నిన్న వైరస్ బారి నుంచి 157 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,907 యాక్టివ్ కేసులున్నాయి..

Read More »

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లీని కలిసిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ హిమా కోహ్లీతో  ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. సీజే హిమా కోహ్లీని సీఎం కేసీఆర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది జనవరిలో  తెలంగాణ  హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లి నియమితులైన విషయం తెలిసిందే.

Read More »

తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బహదూర్ పల్లి గ్రామంలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ లో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశానికి ఈరోజు మంత్రి మల్లారెడ్డి గారు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బలపర్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి గారిని రాబోయే …

Read More »

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారావుకి దిమ్మ‌దిరిగే కౌంట‌ర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్

తెలంగాణ‌లో విద్య‌, ఉద్యోగాల‌పై బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మా అంటూ బీజేపీ ఎమ్మెల్సీ రామ‌చంద‌ర్‌రావు విసిరిన స‌వాలుకు మంత్రి కేటీఆర్ దిమ్మ‌దిరిగే కౌంట‌ర్ ఇచ్చారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ గేటు బ‌య‌ట సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల క‌ల్లా వ‌స్తాను.. మీరూ రండి.. చ‌ర్చిద్దాం అంటూ ఆదివారం రామ‌చంద‌ర్‌రావు ట్వీట్ చేశారు. దీనిపై సోమ‌వారం ట్విట‌ర్‌లో కేటీఆర్ స్పందించారు. గౌర‌వ‌నీయులైన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గారు ఇస్తాన‌న్న 12 కోట్ల ఉద్యోగాలు (ఏడాదికి …

Read More »

షర్మిల పార్టీపై మంత్రి గంగుల సంచలన వ్యాఖ్యలు

కోట్లాడి తెచ్చుకున్న  తెలంగాణ రాష్ట్రంలో వేరే పార్టీలకు అవకాశం లేదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై స్పందించిన ఆయన.. ’90శాతం తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారు. టీఆర్ఎస్ ను తమ పార్టీగా ప్రజలు భావిస్తారు. తెలంగాణకు తండ్రిలాంటి కేసీఆర్ ఉండగా.. కోడలైన షర్మిల మా రాష్ట్రానికి అవసరం లేదు. టీఆర్ఎస్ ను ప్రజలు ఎప్పటికీ ఆదరిస్తారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఆస్తి’ అని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat