Home / NATIONAL / కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కరోనా టీకా

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కరోనా టీకా

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కరోనా టీకా వేయించుకున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆయ కొవార్టిన్ టీకా తొలిడోసు తీసుకోగా.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆయన పక్కనే ఉన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి… అర్హులంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, అపోహలు పెట్టుకోవద్దని కోరారు. ప్రధాని సహా ప్రముఖులందరూ వ్యాక్సిన్ తీసుకుని ఆదర్శంగా నిలిచారని కిషన్ పేర్కొన్నారు.