Home / Tag Archives: vijayawada (page 2)

Tag Archives: vijayawada

రంగా వర్థంతి వేడుకలు.. రాధాపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!

బెజవాడలో స్వర్గీయ వంగవీ రంగా వర్థంతి వేడుకలను పార్టీలకతీతంగా నిర్వహిస్తున్నారు. పేదల పెన్నిధిగా గాంచిన నాయకుడు వంగవీటి రంగా 31వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా విజయవాడలో అన్ని వర్గాల ప్రజల మన్నలను పొంది..కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన వంగవీటి రంగా ఎన్టీఆర్ హయాంలో అర్థరాత్రి హత్యకు గురైన సంగతి తెలిసిందే. రంగా హత్యలో చంద్రబాబుకు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకు భాగస్వామ్యం …

Read More »

సీఎం జగన్‌ బర్త్‌డే సందర్భంగా అవయవదానం చేసిన సిమ్స్ విద్యాసంస్థల అధినేత..!

డిసెంబర్ 21న ఏపీ సీఎం జగన్ పుట్టినరోజును పునస్కరించుకుని సిమ్స్ విద్యాసంస్థల అధినేత బి. భరత్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణానదీతీరాన పద్మావతి ఘాట్‌లో నిర్వహించిన బర్త్‌డే సెలబ్రేషన్స్ రెండు రోజుల పాటు  కన్నుల పండుగగా సాగాయి. ఈ సందర్భంగా భరత్ రెడ్డి పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. గుంటూరులోని సిమ్స్ కళాశాల ప్రాంగణంలో భరత్ రెడ్డి ఏర్పాటు చేసిన అవయవదానం మరియు ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌ను …

Read More »

విజయవాడలో సిమ్స్ భరత్ రెడ్డి ఆధ్వర్యంలో కన్నులపండుగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు..!

బెజవాడ కృష్ణా నదీ తీరం జై జగన్ నినాదాలతో మార్మోగిపోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు విజయవాడలో కృష్ణా నదీతీరాన పద్మావతి ఘాట్‌లో రెండు రోజుల పాటు కన్నుల పండుగగా జరిగాయి. స్విమ్స్ విద్యాసంస్థల అధినేత బి. భరత్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ బర్త్‌డే వేడుకలు ఆద్యంతం కన్నులపండుగగా సాగాయి. గురువారం సాయంత్రం రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, …

Read More »

సిమ్స్ భరత్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా సీఎం జగన్ బర్త్‌డే వేడుకలు..!

డిసెంబర్ 21.. వైయస్ అభిమానులకు పండుగ రోజు. ఆ రోజు ఏపీ ముఖ్యమంత్రి, జననేత జగన్ మోహన్ రెడ్డి బర్త్‌డే. జననేత జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిపేందుకు వైసీపీ శ్రేణులు సిద్దమవుతున్నాయి. . కాగా జననేత జన్మదిన వేడుకలకు రాజధాని విజయవాడ నగరం ముస్తాబు అవుతోంది. సిమ్స్ కాలేజీ అధినేత బి. భరత్‌‌రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో జననేత జగన్ మోహన్ రెడ్డి బర్త్‌డే సంబురాలు అంబురాన్ని తాకేలా …

Read More »

వైసీపీలోకి వంగవీటి రాధా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి పార్టీ కోసం కృష్ణా జిల్లాలో తన వంతు సహాయం అందించి అనంతరం అధినేతతో వచ్చిన మనస్పర్థల కారణంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు వంగవీటి రాధా. ఆంధ్రప్రదేశ్లోశ్ లో బలమైన కాపు సామాజిక వర్గం నేతల్లో కూడా ఒకరు. రాధా వైసీపీ నుండి వెళ్లిన ఆయన కేడర్ మొత్తం వైసిపి లోనే ఉండిపోయింది. విజయవాడ నగర వాసుల కళ అయిన …

Read More »

నా మీద ఏ కేసు లేదు.. జగన్ కు అండగా ఉంటా !

ఇప్పటివరకు తన పై ఎటువంటి కేసులు లేవని తాను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారని ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన దేవినేని అవినాష్ వెల్లడించారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా కచ్చితంగా వైసిపి అభ్యర్థులను గెలిపించి తీరుతాం అని పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తా అని చెప్పుకొచ్చారు.  అయితే దేవినేని అవినాష్ పదవి కోసం అలాగే తన కేసుల మాఫీ కోసం …

Read More »

డాక్టర్ దుట్టాను కలిసిన వల్లభనేని వంశీ.. మద్దతు పలికిన టీడీపీ శ్రేణులు..!

బెజవాడ రాజకీయాల్లో నవంబర్ 20, బుధవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్, సీనియర్ నేత దుట్టా రామచంద్రరావును కలుసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు దుట్టా నివాసంలో గడిపిన వంశీ ఆయనతో పలు, రాజకీయ, వ్యక్తిగత అంశాలు చర్చించనట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో వంశీ మాట్లాడుతూ..సీనియర్ నాయకుడైన దుట్టా రామచంద్రరావును మర్యాదపూర్వకంగా …

Read More »

నాడు విజయవాడ సమస్యలు జగన్ విన్నారు.. నేడు విజయవాడ అభివృద్ధి కోసం జగన్ ఉన్నారు

వైసీపీ ప్రభుత్వం నగర అభివృద్ధిపై చిత్తశుద్ధితో పని చేస్తుందని, గత టిడిపి పాలనలో ప్రచారంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నగరంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. పలు ప్రాంతాల్లోని ప్రజలతో కలిసి వారి సమస్యలు, ప్రజలకు నగర అభివృద్ధిపై ఉన్న అంచనాలు,అందుకు అనుగుణంగా అభివృద్ధికి కావలసిన అంచనాలు తయారు …

Read More »

బెజవాడలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గృహ ప్రవేశం…!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ఇంటి వారయ్యారు. అదేనండి కొత్త ఇంట్లోకి వెళ్లారు. శుక్రవారం విజయవాడలో కొత్తగా నిర్మించిన ఇంట్లో విజయసాయిరెడ్డి గృహ ప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ బద్దంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే విజయసాయి రెడ్డి నూతన గృహ ప్రవేశం చాలా సింపుల్‌గా జరగడం విశేషం. కొద్ది మంది పార్టీ నాయకులు మాత్రమే ఈ …

Read More »

హవ్వ ..బాబుగారి ఇసుకదీక్షకు.. ఏపీ కూలీలు ఎవరు దొరకలేదంట.. తెలంగాణ కూలీలను తరలించారంట..!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు బాబుగారి ఇసుక దీక్ష తెలుగు తమ్ముళ్ల చావుకు వచ్చింది. ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. ఇసుక కొరత విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న సంకేతాలు ప్రజల్లోకి పంపాలంటే. నా దీక్షకు వేలాది మంది భవన నిర్మాణ కార్మికులను తరలించారని బాబుగారు స్వయంగా టీడీపీ నేతలకు హుకుం జారీ చేశారంట…అయితే స్థానికంగా రాజధాని …

Read More »