Home / 18+ / జక్కన్న సినిమాలో అనుష్క? రెబెల్ స్టార్ కూడా?

జక్కన్న సినిమాలో అనుష్క? రెబెల్ స్టార్ కూడా?

డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’.౩౦౦కోట్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్,రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా అందాల భామ అనుష్క నటిస్తున్నట్టు సమాచారం.అయితే అనుష్క ఇప్పటికే అందాల భామగా మరియు లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పటికే రాజమౌళి డైరెక్టర్ గా విక్రమార్కుడు , బాహుబలి , బాహుబలి 2 లో నటించడంతో వారి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో అందరికి తెలిసిందే.ఎన్టీఅర్, రామ్ చరణ్,అనుష్క ముగ్గురు కలిస్తే ఈ చిత్రం ఎలా ఉండబోతుందో మీకే వదిలేస్తున్న..అంతేకాకుండా ఒక గెస్ట్ రోల్ లో ప్రభాస్ కూడా రాబోతున్నాడని సమాచారం.ఈ విషయం గురించి రాజమౌళి ఇంక మాట్లాడాల్సి ఉంది.