Home / MOVIES / తాప్సీ ప్రియుడు ఎవరో తెలుసా..!..

తాప్సీ ప్రియుడు ఎవరో తెలుసా..!..

సొట్ట బుగ్గల సుందరి తాప్సీ.. తాను నటించిన మూవీలు విజయవంతం కాకపోయిన కానీ తన అందంతో .. నటనతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాను ప్రేమలో పడినట్లు చెబుతుంది. ఆమె ఒక ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ” నేను ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డాను. అయితే నాకు పిల్లలు కావాలని అన్పించినప్పుడు ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అని”అణుబాంబు పేల్చేసింది. అయితే ఆ వ్యక్తి ఒక ప్రముఖ క్రికెటరో.. నటుడో కాదు అని కూడా ఈ సొట్ట బుగ్గల సుందరి తేల్చి చెప్పింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat