Breaking News
Home / MOVIES / విరాట్ కు కిస్ పెట్టిన అనుష్క .. వీడియో వైరల్

విరాట్ కు కిస్ పెట్టిన అనుష్క .. వీడియో వైరల్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి విదితమే. వీరి జంట మోస్ట్ లవుబుల్ కపూల్స్ అని అందరూ తెగ పొగుడుతున్నారు. విరాట్ తో కల్సి అనుష్క ఒక కార్యక్రమానికి హాజరైంది. ఈ సమయంలో అనుష్క విరాట్ కు కిస్ పెట్టిన వీడియో వైరల్ అవుతుంది. మీరు ఒక లుక్ వేయండి.