Breaking News
Home / MOVIES / జయలలిత కోసం కష్టపడుతున్న కంగనా రనౌత్

జయలలిత కోసం కష్టపడుతున్న కంగనా రనౌత్

తమిళనాడు రాష్ట్ర దివంగత సీఎం జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తలైవీ అనే మూవీని తీస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మెయిన్ రోల్ లో నటిస్తుంది.

హిందీలో మాత్రం జయ అనే టైటిల్ తో విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ చెప్పుతూ వస్తుంది. ఈ మూవీకి విష్ణు వర్థన్ ఇందూరి నిర్మాత. ఈ చిత్రంలో జయలలితగా కన్పించేందుకు కంగనా పడరాని పాట్లు పడుతుంది.

కంగానాని జయలలితగా చూపించే విధంగా మేకప్ వేస్తోన్న ఫోటోలను అమ్మడు తన ఇన్ స్ట్రాగ్రాం లో పోస్టు చేసింది. మీరు ఒక లుక్ వేయండి.