Home / NATIONAL / అప్పుడు 110 రోజులు.. ఇప్పుడు 5 రోజులే

అప్పుడు 110 రోజులు.. ఇప్పుడు 5 రోజులే

దేశంలో కరోనా కేసుల సంఖ్య 6లక్షల మార్క్ చేరుకుంది. దేశంలో నమోదైన మొదటి కేసు నుండి లక్ష కేసులు నమోదవడానికి 110 రోజుల సమయం పట్టింది.

కానీ ఇప్పుడు కేవలం 5 రోజుల్లో కొత్తగా లక్ష కేసులు (మొత్తం కలిపి కేు సంఖ్య 6,04,641కు చేరింది) నమోదయ్యాయి.

దీని బట్టే దేశంలో కరోనా వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోంది అర్థమవుతోంది. గతంలో కేంద్రం పకడ్బందీగా లా డౌన్ ను అన్ చేయడం మంచి ఫలితాన్నిచ్చింది.