Home / SLIDER / తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,831 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,733 కి చేరింది . ఇందులో యాక్టివ్ కేసులు 10,644 ఉన్నాయి. ఇవాళ 2078 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తం మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇవాళ కరోనాతో 11 మంది మృతిచెందగా, ఇప్పటివరకు 306 మరణాలు సంభవించాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1419 కేసులు ఉన్నాయి.