Home / INTERNATIONAL / ముగ్గురికి కరోనా..80వేల మంది తరలింపు

ముగ్గురికి కరోనా..80వేల మంది తరలింపు

కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తున్న వేళ. వియత్నాంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.

వియత్నాంలో తాజాగా మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం దనాంగ్ సెంట్రల్ టూరిజం హాట్ స్పాట్ గా ప్రకటించింది.

దీంతో అక్కడ నుండి దాదాపు 80 వేల మంది పర్యాటకులను తరలించింది. కాగా రోజుకు విమానాల్లో దనాంగ్ కు దాదాపు 100 వస్తుంటారు.