Breaking News
Home / Tag Archives: bjp (page 60)

Tag Archives: bjp

ముందే చెప్పిన దరువు.కామ్ -వైసీపీలోకి 3గ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా మాజీ మంత్రి ..!

వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత నూట నలబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు.ఇటివల అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది అనుచరవర్గంతో వైసీపీ పార్టీలో …

Read More »

నేడు సంచలన ప్రకటన చేయనున్న వైఎస్ జగన్..!!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం పార్టీ సీనియర్ నేతలు,అధికార ప్రతినిధులతో భేటీ కానున్నారు. జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణాజిల్లాలో కొనసాగుతుంది. పాదయాత్రచేస్తున్న జగన్ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ నెల22వ తేదీన జగన్ సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారని పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయితే ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు, ఎంపీల రాజీనామాల …

Read More »

బీజేపీ పార్టీకి సీనియర్ కేంద్ర మాజీ మంత్రి రాజీనామా ..!

బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ మాజీ కేంద్ర మంత్రి ,ఆ పార్టీకి చెందిన మొదటితరం నాయకుడు అయిన యశ్వంత్ సిన్హా బీజేపీ పార్టీకి గుడ్ బాయ్ చెప్పారు .గత నాలుగు ఏండ్లుగా ఎన్డీఏ సర్కారు అధిపతిగా ,ప్రధానమంత్రిగా నరేందర్ మోదీ వ్యవహరిస్తున్న తీరు నచ్చక ఆ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ విధానాలు ,నిర్ణయాలు నచ్చకపోవడం వలనే బీజేపీ …

Read More »

బాల‌య్య ఎమ్మెల్యే సీటుకు ఎస‌రు పెట్టిన బీజేపీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు బావ‌మ‌రిది, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌ను బీజేపీ టార్గెట్ చేసుకుంది. ఆయ‌న ఎమ్మెల్యే సీటుకు ఎర్త్ పెట్టేందుకు సిద్ధ‌మైంది. ఏపీ సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ..  మోడీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాలపై రాష్ట్ర బీజేపీ …

Read More »

ప్ర‌ధాని మోడీ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

న‌వంబ‌ర్ 8, 2016, ఈ తేదీ ప్ర‌తి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం సామాన్యుల‌ను ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డేలా చేసింది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్ర‌తీ సామాన్యుడు వారి జీవిత కాలంలో ఎన్న‌డూ లేని విధంగా దాదాపు ఆరు నెల‌ల‌పాటు ప్ర‌తీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వ‌చ్చింది. ఆ ప‌రిస్థితి నుంచి తేరుకోవ‌డానికి సామాన్యుల‌కు …

Read More »

మహిళ జర్నలిస్టులపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు ..!

బీజేపీ పార్టీకి చెందిన నేతలు తమ నోటి దూలను ఒకరి తర్వాత ఒకరు బయటపెట్టుకుంటున్నారు.మహిళలంటే ఎంత గౌరవమో తమ వ్యాఖ్యల ద్వారా ..ప్రవర్తన ద్వారా అందరికి తెలియపరుస్తున్నారు.తమిళనాడు రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన నేత ,నటుడు అయిన ఎస్వీ శేఖర్ సోషల్ మీడియాలోని తన ఫేస్బుక్ అకౌంట్లో “చదువుకొని దుర్మార్గులు ఇప్పుడు మీడియాలో ఉన్నారు . విద్యాసంస్థల్లో కంటే మీడియాలోనే ఎక్కువగా లైంగిక వేధింపులు ఉంటాయి .పెద్ద మనుషులతో పడుకోకుండా …

Read More »

వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిదో కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కర్నూలు జిల్లా నుండి కేంద్ర మంత్రిగా పనిచేసిన కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీ.బీజేపిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే.అయితే అధికారంలోకి వచ్చిన నాలుగు యేండ్ల నుండి పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని భ్రస్టు పట్టించిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ …

Read More »

ఏప్రిల్ 20న 40ఏళ్ళ ఇండస్ట్రీ బాబుకు చుక్కలు చూపనున్న 45ఏళ్ళ జగన్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు ఏప్రిల్ ఇరవై తారీఖున కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఒక్కరోజు అమరనిరహర దీక్ష చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే.అప్పట్లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కేంద్ర సర్కారు పార్లమెంటు సాక్షిగా మాటిచ్చింది.ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ …

Read More »

2వేల నోట్లను రద్దు చేస్తున్నారా ..!

గతంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ సర్కారు అప్పటివరకు ఉన్న పాత ఐదు వందలు ,వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి ప్లేస్ లో కొత్త ఐదు వందలు ,రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే .అయితే కేంద్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటివరకు ఏటీఎం లదగ్గర నో క్యాష్ బోర్డులు దర్శనమివ్వడమే కాకుండా ఏకంగా ప్రస్తుతం రెండు వేల రూపాయల నోట్లు కూడా జాడ …

Read More »

కేంద్రంలో చేతిలో బాబు జుట్టు..మరో రూ.120కోట్లతో అడ్డంగా బుక్..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి జుట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ చేతిలో ఉందా ..అందుకే ఆ పార్టీకి చెందిన కింది స్థాయి నేత నుండి ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు వరకు అందరూ కర్ణాటక సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తూ ..బీజేపీ పార్టీ ఓటమికి కష్టపడుతున్నారా అని అంటే అవుననే అంటున్నారు రాజకీయ వర్గాలు.మంగళవారం ఉదయం బెంగళూరు-అనంతపురం రహదారిపై పోలీసులు …

Read More »