Breaking News
Home / Tag Archives: slider (page 40)

Tag Archives: slider

నవ్వు వలన చాలా ఉపయోగాలు

ప్రస్తుత ఆధునీక బిజీ బిజీ షెడ్యూల్ లైఫ్లో సగటు మనిషి నవ్వడమే మానేశాడు. ఉద్యోగ రిత్యా ఒత్తిడిళ్లు కావచ్చు. నవ్వడానికి జీవితంలో ఎదుర్కుంటున్న ఎదుర్కోబోతున్న కష్టాలు కావచ్చు. అయితే నవ్వు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నాయి ప్రముఖ సర్వే సంస్థలు. నవ్వడం వలన లాభాలెంటో తెలుసుకుందాం. నవ్వితే బీపీ అదుపులో ఉంటుంది శరీరానికి ఆక్సీజన్ బాగా అందడంలో నవ్వు ఉపయోగపడుతుంది గుండె సంబంధిత రోగాలు దగ్గరకు రావు మానసికంగా ఉల్లాసంగా …

Read More »

సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు హెచ్చరిక..

ఐదంకెల జీతం.. వారంలో రెండు రోజులు సెలవులు.. వీకెండ్ పార్టీలు.. పబ్బులు..దావత్తులు ఇలా సాగుతుంది ఎక్కడైన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితం. అయితే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఇది ఖచ్చితంగా హెచ్చరికలాంటిదే. ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్ తో జీవితాన్ని సాగిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఆరోగ్యంపై దృష్టిపెట్టడంలేదని తాజాగా ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దీనిలో సగటున ప్రతి పదిమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులల్లో …

Read More »

నేటి సినీ వార్తలు

సాహో నుంచి ఏ చోట నువ్వున్నా పాటను రేపు విడుదల చేయనున్నారు చిత్రం యూనిట్ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీచేసింది. కార్తీ ,రష్మిక మంధాన జంటగా నటిస్తున్న తమిళ మూవీ ఆగస్టులో సెట్స్ పైకి రానున్నది కేజీఎఫ్ 2 మూడో షెడ్యూల్ షూటింగ్ బెంగుళూరులోని కోలార్ మైన్స్ లో వేసిన భారీ సెట్స్లో జరుగుతోంది కమలహాసన్‌కు జంటగా ఇండియన్‌–2 చిత్రంలో నటించడానికి కాజల్ …

Read More »

నేటి ఏపీ ప్రధాన వార్తలు

ఏపీ అసెంబ్లీకి కాగ్ నివేదిక అమరావతిలో గవర్నర్ తో సీఎం జగన్ భేటీ నేటితో ఏపీ అసెంబ్లీ ముగింపు MRPSఆధ్వర్యంలో ఏపీ అసెంబ్లీ ముట్టడి రాజ్యసభకు ట్రిపుల్ తలాక్ బిల్లు నేటి నుంచి థాయ్ లాండ్ ఒపెన్ టోర్నీ ఏపీ సీఎం జగన్ కు జపాన్ ఆహ్వానం వశిష్ట వంతెన కోసం అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ఏపీలో ప్రస్తుతం నడుస్తున్న షాపుల్లో …

Read More »

నెలసరి సరిగా ఉండాలంటే

సమయపాలన మనకే కాదు… నెలసరికీ ఉండాలి. అది ఏ మాత్రం  అదుపు తప్పినా… మనలో ఏవో సమస్యలు ఉన్నట్లే.  అందుకు కారణాలు ఏంటి? పరిష్కారాలు ఏమున్నాయి? తెలుసుకుందామా… రుతుక్రమం, నెలసరి అనే పేర్లలోనే అది క్రమబద్ధంగా వచ్చేదని అర్థం ఉంది. సాధారణంగా అయితే… 28 నుంచి 30 రోజులకోసారి నెలసరి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అటుఇటుగా వచ్చినా పట్టించుకోనక్కర్లేదు. ఎప్పుడైతే మూడు వారాలకన్నా ముందు వచ్చినా… నలభై రోజులు దాటి …

Read More »

కార్పోరేటర్ నుండి మంత్రిగా మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ ప్రస్థానం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌(60) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముఖేష్‌ గౌడ్‌.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖేష్‌ గౌడ్‌ మృతిపట్ల కాంగ్రెస్‌ నాయకులు, ఇతరులు సంతాపం ప్రకటించారు. గత 30 ఏండ్ల నుంచి ముఖేష్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. కార్పోరేటర్ నుండి మంత్రిగా మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ ప్రస్థానంపై …

Read More »

టాలీవుడ్ టాప్ న్యూస్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ న్యూస్ ఏమిటో ఒక లుక్ వేద్దామా.. డియర్ కామ్రేడ్ కు డివైడ్ టాక్ రావడంతో శుక్రవారం నుంచి పదమూడు నిమిషాలు నిడివి తగ్గింపుతో ప్రదర్శితం కాబోతుంది The Humbl Co అప్పారెల్ బ్రాండ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ మహేష్ Aug 7వ తారీఖున అప్పారెల్ బ్రాండ్ లాంఛ్ చేయనున్నాడు మహేష్ మెగాస్టార్ చిరు యువదర్శకుడు కొరటాల శివ మూవీలో హీరోయిన్ గా కాజల్ …

Read More »

దిగువసభ సభ్యుడిగా డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎన్నారై అమెరికాలోని టెక్సాస్ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి దిగువసభ సభ్యుడిగా డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీచేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్ వెంకటేశ్ కులకర్ణి కుమారుడైన శ్రీనివాస్ కులకర్ణి హైదరాబాద్‌లోఎన్నారై కుటుంబసభ్యులను కలిసి మద్దతునివ్వాలని కోరారు. ఆయన ముంబై, బెంగళూరు, చెన్త్నె, తిరుపతి నగరాల్లో ప్రచారం చేస్తూ, హైదరాబాద్ నగరానికి వచ్చి శుక్రవారంనుంచి మూ డ్రోజులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన శంషాబాద్ …

Read More »

ఏపీ నేటి ప్రధాన వార్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ రోజు టాప్ న్యూస్ పై ఒక లుక్ వేద్దాం ఈ రోజు ఉదయం నుండి కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాపు రిజర్వేషన్లపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన సీఎం జగన్ బందరుపోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు. రేపు పాలన కూడా చేతకావట్లేదని రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడతారా అంటూ వైసీపీపై నారా లోకేశ్ ఫైర్ పోర్టులపై సొంత నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికిలేదని …

Read More »

మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ మృతిపై అసత్య ప్రచారం..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత ,మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ నిన్న ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 9 గంటలకు ఆయనను అపోలో దవాఖానకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదని అపోలో వైద్యులు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి సోకడంతో ముఖేశ్‌గౌడ్ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అపోలో హాస్పిటల్‌కు వెళ్లి ముఖేశ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. తన తండ్రి ఆరోగ్య …

Read More »