Home / Tag Archives: tweet

Tag Archives: tweet

దిశ నిందితుల ఎన్కౌంటర్ పై హీరో ఉపేంద్ర వివాదస్పద ట్వీట్

తెలంగాణతో పాటుగా యావత్తు దేశమంతా పెనుసంచలనం సృష్టించిన దిశ అత్యాచార,హత్య కేసులో నిందితులైన ఆరిఫ్,శివ,చెన్నకేశవులు,నవీన్ లు దిశను కాల్చిన ప్రదేశంలోనే ఎన్కౌంటర్లో మృతి చెందిన సంగతి విదితమే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ప్ర్తముఖులు హార్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది దీన్ని వ్యతిరేకిస్తోన్నారు. దీనిపై నటుడు ఉపేంద్ర వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ” దిశ నిందితులైన నలుగురు ఆమెను హత్యాచారం చేసి కాల్చివేశారో లేదో ..?. …

Read More »

దిశ నిందితుల ఎన్కౌంటర్ పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణతో పాటు యావత్తు దేశమంతా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం,హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి విదితమే. ఈ సంఘటనపై పలువురు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నారు. తాజాగా ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో తన అధికారక ట్విట్టర్ వేదికగా ” దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై స్పందిస్తూ” న్యాయ వ్యవస్థలో అతి …

Read More »

మా చినబాబు హిందీలో ఇరగదీసాడు అంటూ పండుగ చేసుకుంటున్న ఎల్లోమీడియా..!

టీడీపీ అధినేత చంద్రబాబుగారి పుత్ర రత్నం లోకేష్ గారి భాషా ప్రావీణ్యం గురించి మనకందరికి తెలిసిందే..తెలుగు భాషలోనే తడబడుతూ మాట్లాడుతూ పలుసార్లు నవ్వుల పాలయ్యాడు.. అందుకే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ..పప్పులాంటి అబ్బాయి అంటూ లో్కేష్‌ను చెడుగుడు ఆడేసుకున్నాడు. తన కొడుకు భాషా ప్రావీణ్యాన్ని తట్టుకోలేక చంద్రబాబు ఏకంగా లోకేష్‌కు తెలుగు ట్యూషన్ కూడా పెట్టించాడు..అయినా ఫలితం లేకుండా పోయింది…డెంగ్యూ జ్వరాన్ని బూతుపదం అర్థం వచ్చేలా పలికి ప్రజలనే కాదు..తెలుగు …

Read More »

ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని షాద్ నగర్ లో వెటర్నీ డాక్టర్ ప్రియాంకరెడ్డి అత్యాచారం మరియు హత్య సంఘటన యావత్తు దేశమంతా సంచలనం రేకెత్తించిన సంగతి విదితమే. ఇప్పటికే పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను పట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిందితులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశించారు. అయితే ప్రియాంకరెడ్డి హత్య సంఘటనపై దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజానీకం దగ్గర …

Read More »

ప్రియాంక రెడ్డి హాత్యపై హీరో మహేష్ ట్వీట్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తాన్ని తలచివేసింది. కొంత మంది మానవ మృగాలు  ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి సజీవ దహనం చేయడాన్ని యావత్ ప్రజానీకం  జీర్ణించుకోలేకపోతుంది. ప్రియాంక రెడ్డి హత్యపై ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సూప‌ర్ స్టార్ …

Read More »

ట్విట్టర్‌లో లోకేష్ వీర కామెడీ..ఆడేసుకున్న నెట్‌జన్లు..!

ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తానన్న చంద్రబాబుకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లలో ఏమి చేయని చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తారట.. వచ్చి ఏం చూస్తారు.. స్మశానం.. చూసి ఏడవడానికా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అయితే స్మశానం అంటే ఏం లేదిక్కడ అనే తప్ప..వేరే పెడార్థం తీయద్దని బొత్స పేర్కొన్నారు. తాజాగా అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై చినబాబు లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఇన్నాళ్ళూ బొత్సాగారి …

Read More »

“ప్లీజ్ పల్లవి” అంటున్న చైతూ

అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా.. బక్కపలచు భామ.. నేచూరల్ అందాల రాక్షసి సాయి పల్లవి ప్రముఖ ప్రేమ కథా చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కితున్న లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే చైతూ వెంకీమామ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. మొన్న శనివారం చైతూ తన ముప్పై మూడు వసంతాలను పూర్తిచేసుకుని ముప్పై నాలుగో వసంతంలోకి అడుగు పెట్టిన సంగతి విదితమే. శనివారం పలువురు సినీ రాజకీయ …

Read More »

మీరు వాట్సాప్ వాడుతున్నారా..?

ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ ఎంతగా మన జీవితంలో భాగమైందో మనందరికీ తెల్సిందే. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే ముందు వరకు వాట్సాప్,ఫేస్ బుక్ చూడందే రోజు గడవదు. అయితే ఫేస్ బుక్,వాట్సాప్ యాప్ లు వాడుతున్న వినియోగదారుల డేటాపై నిఘాకు ఉపయోగపడుతున్నాయని టెలిగ్రామ్ మెసెంజర్ యాప్ వ్యవస్థాపకుడు పావెల్ డురోప్ వార్నింగిచ్చారు. ఆ రెండు యాప్ లను ఎంత వీలైతే అంత త్వరగా డిలీట్ చేయాలని ఆయన …

Read More »

ఏంటీ లోకేష్…కూరగాయలు రేట్లు పెరిగాయా.. ఏం ఫర్వాలేదు మాకు “పప్పు” ఉందిలే..!

నారావారి పుత్రరత్నం, ట్విట్టర్ పిట్ట లోకేష్..ఇవాళ కూడా కూతెట్టారండోయ్.. యధావిధిగా సీఎం జగన్‌ను తిట్టే ప్రోగ్రాంలో భాగంగా ట్వీటేశారు. అయితే ఇవాళ చినబాబు తీసుకున్న సబ్జెక్ట్..కూరగాయల ధరలు. ఇంతకీ లోకేష్ ట్వీటేం చేశాడో మీరే చూడండి..కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యులు ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు. ప్రతి అక్కకీ, ప్రతి చెల్లికీ చెప్పండి వైయస్ జగన్ గారు.. పెంచుకుంటూ పోతున్నారు అని..సెటైర్ వేశాడు.. ఉల్లి కోయకుండానే …

Read More »

పార్టనర్ల చీకటి ఒప్పందాన్ని బయటపెట్టిన వల్లభనేని వంశీ…!

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఇప్పటికీ రహస్య మిత్రులు అన్న సంగతి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబుతో విబేధించిన పవన్ కల్యాణ్‌ వామపక్ష పార్టీలు, బీఎస్పీతో పొత్తుపెట్టుకుని సొంతంగా ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తద్వారా మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబు పన్నిన కుట్రలో భాగంగానే  పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేశాడని అప్పట్లో విమర్శలు …

Read More »