అక్కినేని సమంత ప్రస్తుతం తన కుటుంబం తో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది. అఖిల్, నాగచైతన్య, సమంత కలిసున్న ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తన అభిమానులను ఎక్కడా నిరుత్సాహపరచకుండా తన ఫొటోస్ అన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూనే ఉంది. తాజాగా విడుదలైన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ ఫోటో కి కామెంట్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. తలలో ఏమైనా ఇరుక్కుపోయిందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
