Home / NATIONAL / మహా రాష్ట్ర సస్పెన్స్ కు తెర

మహా రాష్ట్ర సస్పెన్స్ కు తెర

గత కొంతకాలంగా తీవ్ర సస్పెన్స్ కు గురైన మహారాష్ట్ర రాజకీయాలకు రేపటితో తెర పడనున్నది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ,శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని మెజారిటీ తెచ్చుకోకపోవడంతో ఈ సస్పెన్స్ కొనసాగుతుంది.

తాజాగా కాంగ్రెస్,శివసేన,ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇందుకు దీని గురించి మరోసారి కాంగ్రెస్ నేతలు ,ఎన్సీపీ,శివసేన నేతలు సమావేశం కానున్నారు.

శనివారం గవర్నర్ ను కల్సి ఆదివారం లేదా సోమవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పే అవకాశముందని వార్తలు వస్తోన్నాయి.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar