Home / SLIDER / 14వేల క్లబ్ లో రోహిత్

14వేల క్లబ్ లో రోహిత్

టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి పద్నాలుగు వేల పరుగులను సాధించిన ఆటగాడిగా పేరు లిఖించుకున్నాడు.

కివీస్ తో జరుగుతున్న ఐదో టీ20లో ముప్పై ఒకటి వ్యక్తిగత పరుగుల దగ్గర రోహిత్ ఈ ఫీట్ ను అందుకున్నాడు. దీంతో పద్నాలుగు వేల పరుగులను పూర్తి చేసిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డును లిఖించుకున్నాడు.

అయితే అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమిండియా లెజండ్రీ ఆటగాడు సచిన్ 34,357పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri