Home / CRIME / ఖమ్మంలో విషాదం

ఖమ్మంలో విషాదం

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గుంపెల్లగూడెంలో పెను విషాదం నెలకొన్నది. ప్రమాదవశాత్తు చెరువులో పడి తండ్రికొడుకులు మృతి చెందారు. బట్టలు ఉతికేందుకు కుమారుడు ఆ చెరువు దగ్గరకెళ్లాడు.

అతడు ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. అతడ్ని కాపాడే ప్రయత్నంలో తండ్రి కూడా మునిగిపోయాడు. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.చనిపోయిన వారిని సత్యనారాయణ(48), భరత్‌(14)గా పోలీసులు గుర్తించారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat