Home / SLIDER / వారికి ఇంటి వద్దనే చికిత్స

వారికి ఇంటి వద్దనే చికిత్స

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లక్షణాలు లేకపోయిన లేదా కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయిన వారికి ఇంటి దగ్గరనే చికిత్వ నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు..

అత్యవసరమైతేనే గాంధీ ఆసుపత్రికి రావాలి.అలాంటి వారికి చికిత్స అవసరం..కరోనా కట్టడికీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.

జిల్లా ఆసుపత్రులల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలి..వర్షాకాలం మొదలైన సందర్భంగా సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలని ఆధికారులను ఆదేశించారు.