Home / SLIDER / 8 బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

8 బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ ఎనిమిది బిల్లులకు ఆమోదం లభించింది. తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ఆరవరోజు జరిగింది. ఈ సమావేశాల్లో భాగంగా 8 బిల్లులను ప్రవేశపెట్టగా మొత్తం బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది.

8 బిల్లులు ఇవే..

1) తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు- 2020కు అసెంబ్లీ ఆమోదం

2) తెలంగాణ విపత్తు మరియు ప్రజా ఆరోగ్య పరిస్థితి బిల్లు- 2020కు శాసన సభ ఆమోదం

3) తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లు- 2020కు ఆమోదం

4) తెలంగాణ కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ బిల్లు- 2020కు అసెంబ్లీ ఆమోదం

5) తెలంగాణ వస్తు మరియు సేవల పన్ను సవరణ బిల్లు- 2020కు అసెంబ్లీ ఆమోదం

6) తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి ఆమోదం మరియు స్వీయ ధృవీకరణ విధానం (టీ ఎస్- బి పాస్) బిల్లు- 2020కు ఆమోదం

7) తెలంగాణ న్యాయస్థానాల రుసుము, దావాల మదింపు సవరణ బిల్లు- 2020కు ఆమోదం

8) తెలంగాణ సివిల్ న్యాయస్థానాలు సవరణ బిల్లు- 2020కు అసెంబ్లీ ఆమోదం లభించింది. అనంతరం శాసనసభను మంగళవారానికి స్పీకర్ వాయిదా వేయడం జరిగింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat