ప్రముఖ గాయని సునీత వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు సునీత.
తన లైఫ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. ఆమె పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. ఫేస్‌బుక్‌లో ఎంగేజ్‌మెంట్ ఫొటోలను షేర్ చేస్తూ తన రెండో పెళ్లికి సంబంధించిన కారణాలు వెల్లడించారు. అది తెలుసుకోవాలంటే ఈ పోస్టు చదవండి.