తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,77,151కి కరోనా కేసులు నమోదు కాగా, 1,489 మంది మరణించారు.
ప్రస్తుతం తెలంగాణలో 7,670 యాక్టివ్ కేసులు ఉండగా, 2,67,992 మంది రికవరీ అయ్యారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 141 కరోనా కేసులు నమోదయ్యాయి.