Home / NATIONAL / దేశంలో కొత్తగా 12,286 మందికి కరోనా
Coronavirus or Flu virus isolated - Microbiology And Virology Concept

దేశంలో కొత్తగా 12,286 మందికి కరోనా

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,286 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,24,527కు చేరింది. ఇక నిన్న కరోనాతో 91 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,248కు పెరిగింది.

ఇక నిన్న 12,464 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,68,358 యాక్టివ్ కేసులున్నాయి.