తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కొత్తగా మరో 2,909 కరోనా కేసులు వచ్చాయి. వైరస్ కు మరో ఆరుగురు మరణించారు వారం కిందట వందల్లోనే ఉన్న రోజువారీ కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి.
3 వేలకు చేరువయ్యాయి. ఇక కొత్తగా మరో 584 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 17,791గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 1,11,726 కరోనా టెస్టులు నిర్వహించారు..