Home / SLIDER / 6 నెలల్లో కాంగ్రెస్ మొత్తం ఖాళీ-కౌశిక్ రెడ్డి

6 నెలల్లో కాంగ్రెస్ మొత్తం ఖాళీ-కౌశిక్ రెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై..ఆ పార్టీ బహిష్కృత నేత కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్కు రూ. 50కోట్లు ఇచ్చి.. రేవంత్ పదవి పొందారని ఆరోపించారు.

మాణిక్కం ఠాగూర్ ఓ యూజ్ లెస్ ఫెలో అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సినిమా యాక్టర్ రేవంత్ ఫీల్ అవుతున్నారని..తెలంగాణ పీసీసీ పదవి వస్తే సీఎం అయినట్లు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. 6 నెలల్లో కాంగ్రెస్ మొత్తం ఖాళీ అవుతుందన్నారు