Home / SLIDER / రోహిత్ Hit మ్యానే కాదు History Man

రోహిత్ Hit మ్యానే కాదు History Man

టీమిండియా డేరింగ్ డాషింగ్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాడ్ తో జరిగిన రెండో టీ20లో సిక్సర్ కొట్టిన రోహిత్.. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 450 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.

రోహిత్ ఈ ఫీట్ కోసం 403 ఇన్నింగ్స్ లో తీసుకోగా అఫ్రిదీకి 487, గేల్ కు 499 ఇన్నింగ్స్ అవసరం అయ్యాయి. అలాగే ఈ రికార్డు సాధించిన మొదటి భారత ప్లేయర్ హిట్ మ్యానే.