Home / ANDHRAPRADESH / నా హత్యకు కుట్ర జరుగుతుంది..

నా హత్యకు కుట్ర జరుగుతుంది..

ఏపీ అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తన హత్యకు కుట్ర జరుగుతోందని  సంచలన ఆరోపణలు చేశారు.

ఇందుకోసం జార్ఖండికి చెందిన ఓ ముఠాతో చర్చలు జరిగాయని అన్నారు. దీనిపై ప్రధానికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. ఏపీ సీఎం,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏ వ్యక్తి అయిన నచ్చకపోతే ఆ వ్యక్తిని తీసేస్తారు.

 మెగాస్టార్ చిరంజీవిని అల్లరి చేయించేందుకే ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు పత్రికల్లో రాయించారు. ఇకపై సీఎం విందుకు వెళ్లాల్సిన అవసరం చిరంజీవికి లేదు’ అని ఆయన అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat