Breaking News
Home / LIFE STYLE / దానిమ్మలో దండిగా పోషకాలు

దానిమ్మలో దండిగా పోషకాలు

దానిమ్మలో దండిగా పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు..అయితే దానిమ్మను తినడం వల్ల ఏమి ఏమి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా…?

దానిమ్మ గింజలను తింటే రక్తవృద్ధికి తోడ్పడతాయి. గుండెకు మేలు చేస్తాయి..

దానిమ్మకు నొప్పులు తగ్గించే శక్తి ఉంది..మన చర్మాన్ని మృదువుగా మార్చడంలో దోహదపడుతుంది..

దానిమ్మతో జీర్ణశక్తిని పెరుగుతుంది.మన తల జుట్టు ఆరోగ్యంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది..

దానిమ్మలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది..

నోటిలోని బ్యాక్టీరియాలను చంపేస్తుంది. కడుపులో ఉండే ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది..

జ్యూస్ చేసుకుని తాగడం కంటే దానిమ్మను తినడం బెస్ట్..

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri