Breaking News
Home / MOVIES / టాలీవుడ్ లో విషాదం

టాలీవుడ్ లో విషాదం

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) అనారోగ్యంతో మరణించాడు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం పలాసలో కన్నుమూశాడు. గతంలో షూటింగ్ సమయంలో పడిపోవడంతో శ్రీనుకు ఛాతీపై దెబ్బ తగిలింది..

తర్వాత గుండె సమస్యలు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక శ్రీనివాస్ సుమారు 40కి పైగా సినిమాలు, 10కిపైగా టీవీ సీరియల్స్ లో నటించాడు.జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది,మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా MBBS, ప్రేమకావాలి వంటి సినిమాలతో ఆయన పాపులరయ్యాడు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri