Breaking News
Home / SLIDER / గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో గృహాలక్ష్మి సీరియల్ నటి

గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో గృహాలక్ష్మి సీరియల్ నటి

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా గృహాలక్ష్మి సీరియల్ నటి పూజితరెడ్డి విసిరిన చాలెంజ్ స్వీకరించి జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటారు నటి కనకదుర్గమ్మ….

ఈ సందర్భంగా కనకదుర్గమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రకృతిని పరిరక్షించాలని వీలైనన్ని మొక్కలు నాటాలని కోరారు.మొక్కల వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని కనకదుర్గమ్మ అన్నారు.అనంతరం నటీమణులు రాగిణీ,నవీనారెడ్డి,నటుడు టార్జాన్ ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరిన కనకదుర్గమ్మ

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri