Home / LIFE STYLE / ఒమిక్రాన్ సోకినవారిలో గణనీయమైన రోగ నిరోధక శక్తి

ఒమిక్రాన్ సోకినవారిలో గణనీయమైన రోగ నిరోధక శక్తి

ఒమిక్రాన్ కారణంగా పేషెంట్లో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు డెల్టా వేరియంట్ సహా ఇతర అన్ని హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తిని కలిగి ఉన్నాయని ICMR అధ్యయనంలో తేలింది.

ఒమిక్రాన్ సోకినవారిలో గణనీయమైన రోగ నిరోధక శక్తి ఉత్పత్తి అవుతోందని ICMR తెలిపింది. మరోవైపు వ్యాక్సిన్ తయారీ, పంపిణీ విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఒమిక్రాన్ లక్ష్యంగా రూపొందించుకోవాలని పేర్కొంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar