Site icon Dharuvu

సమంత గురించి ప్రియమణి భర్త సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఐకాన్ హీరో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప. ఈ చిత్రంలో సునీల్ మెయిన్ విలన్ గా నటించి అలరించాడు.

అయితే బ్యూటీ సీనియర్ హీరోయిన్ సమంత  ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావా .. ఉఊ అంటావా’ అనే పాటతో  సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావా .. ఉఊ అంటావా’ అనే పాటతో సమంత హాట్ గా కనిపిస్తూ..  అందరి మనసులు దోచేసింది.

అందులో సమంత చాలా హాట్ గా ఉందని నా భర్తకూడా చెప్పాడు. ఇప్పటి వరకూ ఇలాంటి సాంగ్స్ చేయని సమంత నిర్ణయానికి అభినందనలు. సినిమాల్లో హీరోయిన్స్ కేవలం గ్లామర్ కోసమే కాదని సామ్ నిరూపించింది’ అంటూ  ప్రియమణి సమంతపై ప్రశంసల వర్షం కురిపించింది. 

Exit mobile version