Home / INTERNATIONAL / రష్యాకు అమెరికా,ఈయూ బిగ్ షాక్..?

రష్యాకు అమెరికా,ఈయూ బిగ్ షాక్..?

గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూ మారణహోమం సృష్టిస్తున్న రష్యాకు అమెరికా,ఈయూ బిగ్ షాకిచ్చాయి. ఇప్పటికే తమ స్థాయికి తగ్గట్లు రష్యా దాడులను తిప్పికొడుతూ ఆ దేశానికి తీరని నష్టాన్ని మిగిలుస్తున్న ఉక్రెయిన్ కు అండగా అమెరికా,ఈయూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి.

ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ వాణిజ్యం,నగదు బదిలీలకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నాయి. దీంతో వాణిజ్యం,నగదు బదిలీలకు సంబంధించిన అత్యంతకీలకమైన స్విఫ్ట్ నగదు చెల్లింపుల వ్యవస్థ నుండి రష్యాను తప్పించాలని అమెరికా ,ఈయూ నిర్ణయం తీసుకున్నాయి.

ఇప్పటికే ఆంక్షలు విధించిన రష్యా కంపెనీల ఆస్తులను కనిపెట్టడానికి పశ్చిమ దేశాలు సంయుక్తంగా ఒక జాయింట్ టాస్క్ పోర్స్ ను ఏర్పాటు చేశాయి. అసలు స్విఫ్ట్ అంటే సోసైటీ ఫర్  వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్(స్విఫ్ట్). ఇది ప్రపంచంలోనే ప్రధాన బ్యాంకింగ్ అనుసంధాన వ్యవస్థ.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar