Home / CRIME / ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడక్కడే ఆరుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని డిఒరియాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

గౌరీబజార్ -రుద్రాపూర్ రోడ్డు మార్గంలోని ఇందూపూర్ కాళీ మందీర్ మలుపు వద్ద ఆర్ధరాత్రి SVU-బస్సు రెండు ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే సంఘటనా స్థలంలోనే ఐదుగురు మరణించగా.. ఓ వ్యక్తి ఆసుపత్రికెళ్లే మార్గంలో మృతి చెందాడు. గాయపడిన వార్ని దగ్గరలోని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat