Home / ANDHRAPRADESH / సీఎం జగన్ కు మాజీ సీఎం చంద్రబాబు వార్నింగ్

సీఎం జగన్ కు మాజీ సీఎం చంద్రబాబు వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతోందని మాజీ సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.

తాము కన్నెర్రజేస్తే సీఎం వైఎస్ జగన్ తట్టుకోలేరని హెచ్చరించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ.. ‘ఆత్మ గౌరవం కోసం టీడీపీ పుట్టింది.

తెలుగు జాతి ఉన్నంతవరకు పార్టీ ఉంటుంది. నేను ఏ తప్పూ చేయను. నిప్పులాంటి మనిషిని. ఎవరెన్ని కుట్రలు చేసినా నన్నేమీ చేయలేరు. విపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు’ అని చెప్పారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri