Home / MOVIES / మరో ఐటెం సాంగ్ లో సమంత

మరో ఐటెం సాంగ్ లో సమంత

సుకుమార్ దర్శకత్వంలో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా అనసూయ,రావు రమేష్,సునీల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా వరల్డ్ వైడ్ గా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం పుష్ప.

ఈ  సినిమాలో ‘ఊ అంటావా మామా..’ అంటూ తన అందాలతో దేశాన్నంతా అలరించిన స్టార్ హాటేస్ట్ హీరోయిన్ సమంత. అయితే సమంత మరో ఐటెం సాంగ్ చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వస్తున్నాయి. ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రణ్ బీర్ కపూర్ కాంబినేషన్లో వస్తున్న ‘యానిమల్’ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కోసం పలువురు స్టార్ హీరోయిన్లను సంప్రదించినట్లు టాక్. అందులో భాగంగా సమంతను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. దీనికి సమంత ఒప్పుకుంటుందో? లేదో? చూడాలి మరి.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar