Home / MOVIES / పుష్ప తర్వాత ఆ దర్శకుడితో బన్నీ

పుష్ప తర్వాత ఆ దర్శకుడితో బన్నీ

సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న పుష్ప సీక్వెల్ తర్వాత ఐకాన్ స్టార్  బన్నీ చేయబోయే తదుపరి సినిమా ఏమిటన్నది ఫిల్మ్ నగర్లో ఆసక్తికరంగా మారింది. గతంలో ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ వేణుశ్రీరామ్ ‘ఐకాన్’ అనే మూవీని ప్రకటించాడు హీరో అల్లు అర్జున్.

కానీ వివిధ కారణాలతో ఆ మూవీకి బ్రేక్ పడింది. దాంతో తదుపరి మూవీ కోసం అల్లు అర్జున్ కథల వేటలో పడినట్లు సమాచారం. బన్నీ 22వ మూవీకి హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బోయపాటి శ్రీను, మాటల మాంత్రికుడు ..ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లలో ఎవరో ఒకరు డైరెక్షన్ వహించనున్నట్లు తెలుస్తోంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar