Home / NATIONAL / మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా సంచలన వ్యాఖ్యలు

మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా సంచలన వ్యాఖ్యలు

ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా ఈ రోజు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోను.. తాను ఎప్పటికి స్వతంత్రంగా ఉంటానన్నారు.

రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనను ప్రతిపక్షాలు తమ రాష్ట్ర అభ్యర్థిగా బరిలో దింపాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపొందారు.. నిన్న  సోమవారం రాష్ట్రపతిగా ఆమె ప్రమాణస్వీకారం చేశారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri